Author Archives: సీతారాం

మరో డిసెంబర్‌ 1, మళ్లీ ప్రపంచ ఎయిడ్స్‌ దినం

గత పాతికేళ్లుగా వైరస్‌ మనిషి బలహీనతలతో చావు బ్రతుకుల ఆట ఆడుతోంది. లైంగిక విప్లవం పుట్టిన దేశంలోనే పుట్టిన మానవరోగనిరోధక వ్యవస్థను క్షీణింపజేస్తున్న వైరస్‌పై అలుపెరుగని పోరాటాన్ని అన్ని దేశాల చేస్తున్నాయి.

Share
Posted in గౌరవ సంపాదకీయం | 6 Comments

కుప్పం కస్తూరి ఓ పరిమళభరిత పని పాఠం

వారణాసి చరిత్ర మొత్తం వైధవ్యం పాలైన మహిళల చరిత్రేనని వాటర్‌ సినిమా విషయమై తలెత్తిన వివాదాల సందర్భంగా దీపామెహతా అన్నట్లు గుర్తు.

Share
Posted in న్యూనుడి | Leave a comment

ఈ రాత్రి నీకోసమొక దీపం వెలిగిస్తాను

– మూలం: సుజానాముర్ని, అనువాదం: సీతారాం ఈ రాత్రి నీకోసం ఒక దీపాన్ని వెలిగిస్తాను అనుభూతుల్ని కలిసి పంచుకున్న మిత్రులకోసం మమ్ముల్ని ఈపాటికే దాటిపోయిన వారి కోసం మా కన్నా ముందే ఓ ఉదాహరణై నిలిచిన వారి కోసం నేనో దీపాన్ని వెలిగిస్తాను

Share
Posted in కవితలు | Leave a comment

నందినికేమైంది…?

– సీతారాం నాకేమైంది మీకేమైంది మనకేమైంది నందినికేమైంది ముందే వెళ్ళిపోయిన అమ్మానాన్నలు

Share
Posted in కవితలు | Leave a comment

నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి…

ఆంగ్లమూలం: ఎవరో! , అనుసృజనః సీతారాం నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి. ఇవ్వాళ నా పుట్టినరోజేమీ కాదు మరే ప్రత్యేకతా లేదు. గతరాత్రి మేమిద్దరం తొలిసారి తగవులాడాం. నన్ను గాయపెట్టే మాటలెన్నో అన్నాడతను

Share
Posted in కవితలు | 1 Comment