Category Archives: మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది

– జూపాక సుభద్ర  తెలంగాణ ప్రకటన (30-07-13) తర్వాత మూడు రోజులు సీమాంద్ర ఉద్యోగుల నిరసన సెక్రెటేరియట్‌ లో ‘మేము తెలంగాణకు అనుకూలమే కాని మా పిల్లల భవిష్యతేంటి తెలంగాణలో ముఖ్యంగా హైద్రాబాద్‌లో మా హక్కుల రక్షణ కోసం రేపటి తెలంగాణలో ఎలా వుండాలి అనేది మా డిమాండ్‌’ అని చెప్పారు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

– జూపాక సుభద్ర ప్రముఖ సామాజిక కళాకారిణి, కార్యకర్త చంద్రశ్రీ యీ సమాజానికి భౌతికంగా దూరమై (7-7-12) అప్పుడే యేడాదైంది. కాని జీవితాంతం ఉద్యమ పాటగా, ఉద్యమ కళాకారిణిగా బతికిన చంద్రశ్రీ జీవితం చుట్టూనే కాదు చంద్రశ్రీ మరణం చుట్టూ అల్లుకున్న మనుధర్మ రాజకీయాలు, మగ దళిత రాజకీయాలు, కులస్త్రీల రాజకీయాలు మాట్లాడుకోవాల్సిన, చర్చించాల్సిన సందర్భం … Continue reading

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

– జూపాక సుభద్ర ఇదివరకు ఏవో కొద్దిమంది తీరుకున్నోల్లు, పుర్సతున్నోల్లు ప్రశాంతత కోసం నల్లగ సంతోషంగా కష్టాలప్పుడు కట్టుకున్న ముడుపులు యిచ్చుకోనీకి బాధ్యతలు తీరినంక యాత్రలకు బొయేటట్లు వచ్చేటోల్లు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

…..

జూపాక సుభద్ర ప్రముఖ పాట కవి రచయిత కలేకూరి ఒక అంతు చిక్కని సముద్రం. కుల సమాజ విలువలకు అర్థంగాని లోతు. సూడో సమాజం మర్యాదల్ని, మెరుగుల్ని బద్దలు గొట్టిన బతుకు. కుటుంబ వలలో చ్కికుండా చివరిదాకా పోరిన జీవనం. సాహిత్య సమాజానికి, కుల సమాజానికి ఎక్కుపెట్టిన ప్రశ్న కలేకూరి ప్రసాద్‌. జవాబు మొదలుకాకుండానే తనను … Continue reading

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | 1 Comment