-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది
ఎద్దుపుండు కాకికేమి ముద్దు …- జూపాక సుభద్ర
పోయిన్నెల ఫిబ్రవరిలో జాతీయ మహిళా కమీషన్ (23-2-15) ‘భారతదేశ దేవ దాసీ సమస్యల మీద హైద్రాబాద్‌లో ఒక హోటల్లో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ బెట్టింది.
వుచ్చదాపిన దొరల్ని వురేయిద్దాము- జూపాక సుభద్ర
అవ్వా ! మహిళా సంగమోల్లారా, అయ్యా ఉద్యమ సంగపోల్లారా, గా నెల్లూర్‌లో ఎస్సీ బూముల్ని కబ్జాకోరులనుంచి విడిపించే భూపోరాటం చేస్తున్న కావలి రాణికి ఆసరాగ
మా దుక్కాలను కూడా మర్చిపోయే దుక్కమ్ వాల్లది- జూపాక సుభద్ర
పోయిన ఆదివారము జాస్మిన్ (ట్రాన్స్ మహిళ)బోనానికి పిలిచింది. చాలా ప్రయాణ పనులున్నా కూడా అవన్ని పక్కన పడేసి పోయినం. తమిళ్‌నాడు నుంచి రేవతి కూడా
మీతో మేము……- జూపాక సుభద్ర
తెలంగాణ హిజ్రా ఇంటర్‌సెక్స్, ట్రాన్స్ జెండర్ సమితి నుంచి రచన, బిట్టు, వైజయంతి ఫోన్స్ చేసి 10-10-14
పాకీ వృత్తి పవిత్రమైతే ఇతర కులాలెందుకు లేవు? – జూపాక సుభద్ర
నాకు పాకి పని గురించి విన్నా, పాకి పనోల్లను చూసినా మా మేనత్తే యాదొస్తది. మా మేనత్తపేరు మల్లక్క. వాల్లూర్లె సఫాయూడుస్తది. అయితే పంచాయితాఫీసుల పంజేసే ఒక నౌకరిదారి యింట్ల కక్కోసెత్తిపోసే పాకామెకు జెరమొచ్చి రాలేదని బజార్లూడిసే మా అత్తను చేయమ న్నడట. సెయ్యనంటె వూడిసే పని పోతదో ఏమో! ఎట్ల బత్కాలె, పాకామె గూడనా … Continue reading
పూలన్ స్ఫూర్తి చైతన్యాలు బత్కాలె – జూపాక సుభద్ర
2001 జూలై 25న పార్లమెంట్ మెంబర్‌గా వున్న పూలన్ దేవిని హత్యచేసినపుడు ఏ మహిళా సంగాలు, విప్లవ సంగాలు, కుల సంగాలు ఎవరూ పెద్దగా స్పందించలేదు, ఖండించలేదు. కాని ‘అన్వేషి’ పూలన్‌దేవి హత్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టింది. మా ఆఫీసుల మీటింగు పెడ్దామంటే ఆడవాల్లు మగవాల్లు ‘అమ్మో వద్దు’
తెలంగాణ సగాల సమాయత్తాలు- జూపాక సుభద్ర
ఈ మధ్య ప్రొ|| జయశంకర్ వర్ధంతి సందర్భంగా విద్యావంతుల వేదిక (ఆడ విద్యావంతుల్లేని) నిర్వహించిన మీటింగుకి ముఖ్యఅతిథిగా వచ్చిన అమితాబ్ పాండే ఉత్తరాఖండ్ రిటైర్డ్ అయ్యేయెస్ ఆఫీసర్ చాలా మంచి మాటలు, గొప్ప సంగతులు మాట్లాడిండు. అవి తెలంగాణ మగ విద్యావంతుల చెవికి, మైండ్‌కి యెక్కవు. ఆ ఆఫీసర్ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినాక
ఆడపిల్లల్ని కాపాడుకునే దారేది?
– జూపాక సుభద్ర ఈ ఐదేండ్లనుంచి ఆడపిల్లల మీద మరీ ముఖ్యంగా టీనేజి అమ్మాయిల మీద విపరీతంగా లైంగిక దాడులు, కిడ్నాపులు, అత్యాచారాలు ఎక్కువైనాయి.
నవతెలంగాణకు మట్టి మహిళల డిమాండ్స్-
జూపాక సుభద్ర తెలంగాణ ఉద్యమం కోటి కలలను ఆరబోసుకుంది. భౌగోళిక తెలంగాణ బహుజన తెలంగాణ కావాలని ఆశిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయాలకు సంబంధించిన ఒప్పందాలు జరగలేదు. తెలంగాణ రావడా నికి అనేక బహుజన తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాల్ని ధారబోసినా వచ్చింది భౌగోళిక తెలంగాణనే.
జాగలేదు – టైము లేదు
కొత్త సంవత్సరమొచ్చిందంటె తెలంగాణ ఉద్యోగ, కార్మిక టీచర్స్, లాయర్స్ యింకా సబ్బండ సంగాలు డైరీ ఆవిష్కరణ సభలు జాతర జరిగినట్లే జరుగుతుంటయి. తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు కూడా ఉద్యమంగా నడిచినయి. తెలంగాణ ప్రకటన తర్వాత డైరీ సభలు జోరుగ సాగినయి.
సీమాంధ్ర సెక్రటేరియట్ అంతమయ్యే కొత్త సంవత్సరం
– జూపాక సుభద్ర ‘యీ ఆఫీసు మాదే యీ పరిసరాలు మావే బైటి రౌడీలు వస్తే వూరుకునేది లేదు’ అని బెదిరిస్తూ.. తెలంగాణ బిల్లు ప్రతుల్ని చించేసి, కాల్చేసి కిందేసి తొక్కిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల్ని అడ్డుకునే తెలంగాణ ఉద్యోగ శక్తులే సచివాలయంలో లేకపోవడం ఒక విషాదం. బిల్లు చించివేత సెక్రెటేరియట్ నుంచి అసెంబ్లీ దాక … Continue reading
వెచ్చటి చలి యాది రంగవల్లి –
జూపాక సుభద్ర నవంబర్ నెలంటే అమరుల నెలగానే చెప్పొచ్చు. చాలామంది విప్లవకారులు విప్లవకారిణులు యిదే నెలలో చంపబడిండ్రు. యీ కాలంలో రైతులు, కూలీలు పంటల పనిలో వూపిరాడని శ్రమలో వుంటరు.
వహ్వా – జాతీయ మహిళా కమిషన్
– జూపాక సుభద్ర ప్రభుత్వాలు మహిళల్ని ఏదో వుద్దరిస్తున్నట్లు కనిపించే దానికి మహిళ కమిషన్స్ వేస్తున్నయి. అదేంటో యిప్పటి దాకా వేసిన మహిళా కమీషన్స్‌లో దళిత ఆదివాసి, బీసి, మైనారిటీ మహిళలు కనిపించలేదు.
17, 1948
– జూపాక సుభద్ర అరెరె ఒక్క సెప్టెంబర్ 17, 1948 మీద ఎన్ని వాదనలు. ఒక హిందూ పార్టీ ‘యేలేయది ముమ్మాటికి విమోచనమే. యిక మిగతా రాజకీయ పార్టీలు గూడ కాదు ‘సైనిక చర్యతో’ జరిగింది ‘విలీనమే అయినట్టు. కమ్యూనిస్టు పార్టీలు గూడ యిదే పాట పాడ్తున్నయి.