-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: రాగం భూపాలం
నల్ల తేజం
పి. సత్యవతి బానిసత్వపు సంకెళ్ళలో మగ్గుతూ, వర్ణవివక్షను, పేదరికాన్నీ, అవమానాన్నీ ఎదుర్కుం టూ జీవన మమకారాన్నీ, ఆశనీ కోల్పోకుండా కాపాడుకుంటూ,
Posted in రాగం భూపాలం
Leave a comment
గర్ల్ పవర్
పి. సత్యవతి 1980ల తరవాత స్త్రీవాద ఉద్యమ ఉధృతి తగ్గిందనీ, స్త్రీలకి కూడా ఉద్యమంపై ఆసక్తి సన్నగిల్లిందనీ, అటు ఇంటిని నిర్వహిస్తూ, ఇటు తన ఉద్యోగం, వ్యక్తిగత అభిరుచుల క్రియశీల కార్యక్రమాల నిర్వర్తించడం కష్టమని తేలిపోయింది కనుక, అన్నీ కావాలనుకోడం అత్యాశ అవుతుందంటూ పత్రికల నిండా వ్యాసాలు రావడం మొదలైంది.
Posted in రాగం భూపాలం
Leave a comment
స్త్రీవాదోద్యమ ద్వితీయ దశ
పి. సత్యవతి ఇప్పటివరకూ రాగం భూపాలం శీర్షికలో స్త్రీవాదోద్యమ రెండవ దశగా భావించే 1960-80ల మధ్యకాలంలోనూ, అంతకు ముందూ స్త్రీల చైతన్యాన్ని మెరుగుపరిచే దిశగా కృషి చేసిన అనేకమందిని గురించి చెప్పుకున్నాం.
Posted in రాగం భూపాలం
Leave a comment
డోరిస్ లెస్సింగ్
పి. సత్యవతి అర్హులైన వారికి వారు ఆశించిన పురస్కారాలు వాటిని ఆనందించి, ఆస్వాదించే వయసులో రాకపోవడం, పోయేలోగా వచ్చింది పోనీలే అనుకోవడం- ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ ఏడాది నోబెల్ పురస్కార గ్రహీత డోరిస్ లెస్సింగుని అడగాలి.
Posted in రాగం భూపాలం
1 Comment
బ్యాక్‌లాష్
పి. సత్యవతి ‘సెప్టెంబర్ 11” సంఘటన అమెరికన్ స్త్రీల జీవితాలపైనా అమెరికన్ సంస్కృతిపైనా కలుగజేసిన ప్రభావాన్నీ, దాని పరిణామాన్నీ, అందులో మీడియ పాత్రనీ, ”ట్రెండ్ జర్నలిజం” స్వభావాన్నీ వివరిస్తూ బ్యాక్‌లాష్‌కి దారితీస్తున్న విషయన్ని ఉదాహరణలతో బయటపెడుతూ ”టెర్రర్ డ్రీం” అనే పుస్తకాన్ని ఇటీవల ప్రచురించిన సూసన్ ఫలూడి స్త్రీవాదులకి చిరపరిచితురాలే.
Posted in రాగం భూపాలం
Leave a comment
షులామిత్ ఫైర్ స్టోన్ద డైలెక్టిక్స్ ఆఫ్ సెక్స్
పి.సత్యవతి రెండవ దశ స్త్రీవాదోద్యమ ప్రభంజనంలో వెలువడిన సంచలనాత్మక గ్రంధాలలో ”ద డైలెక్టిక్స్ ఆఫ్ సెక్స్” ఒకటి.
Posted in రాగం భూపాలం
Leave a comment
ఏండ్రియా డ్వోర్కిన్
పి.సత్యవతి ”పోర్నోగ్రఫీ పరిశ్రమకి ముఖ్య భాష మన శరీరం. వాళ్ళు చెప్పదలచిందంతా మన శరీరాల చేత చెప్పిస్తారు. వాళ్ళకా అధికారం లేదు. వుండకూడదు. వాళ్ళు మన శరీరాల ద్వారా లాభం పొందడాన్ని మనం నిరో ధించాలి.
Posted in రాగం భూపాలం
1 Comment
సెక్సువల్ పాలిటిక్స్
స్థూలంగా ఈ గ్రంథ సారాంశం ఇది. రాజకీయాలంటే ఒక వర్గంపై మరొక వర్గం ఆధిపత్యం కలిగివుండడం. ఒక వర్గం అధికారంలోనూ మరొక వర్గం అనుచరంగానూ వుండడం అనుకుంటే స్త్రీ పురుష సంబంధాలు కూడా రాజకీయ సంబంధాలే. మన వ్యవస్థాగత రాజకీయా లలో ఇంతవరకూ లేనటువంటి ఒక స్పష్టమైన, సముచితమైన, మనస్తత్వ శాస్త్రాన్నీ, తత్వశాస్త్రాన్నీ మనం నిర్మించుకోవాలి.
Posted in రాగం భూపాలం
Leave a comment