భూమిక జులై 2008
స్వప్నమజుందార్
అనువాదం : హేమంత కాకాని
‘భారతదేశంలో అభివృద్ధి కొరకు నిర్వాసితం : మహిళలపై ప్రభావం’ పేరుతో ఈ సంవత్సర ఆరంభంలో విడుదలైన ఈ అధ్యయనం ‘’మహిళలపై నిర్వాసిత ప్రభావాన్ని అర్థం చేసుకోడంలో ఎంతో తోడ్పడింది.
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2008
పంజాబీ మూలం : సుఖ్‌విందర్ అమృత్
తెలుగు : డాక్టర్ దేవరాజు మహారాజు
ప్రతి యుగంలో తల్లులు
తమ కూతుళ్ళకు తప్పకుండా
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2008
లతాశర్మ (మూలం : హిందీ కథ)
అనువాదం: శాంతసుందరి
‘’ఏమిట్రా నువ్వనేది?'’ ఆనంద్ హడిలిపోయడు.
ఆ కంగారులో ఎదురుగా వస్తున్న బస్సుని ఢీకొట్టబోయి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు.
పూర్తిగా చదవండి »
భూమిక నవంబర్ 2007
సుధా అరోరా, మూలం : హిందీ కథ
‘’ఏం? మూడు సార్లు బెల్లు వేస్తేకాని తలుపు తియ్యనని రూలేమైనా ఉందా నీకు? అంత కొంపలు మునిగే పనేం ఉంటుందని? మొగుడు చచ్చే చాకిరీ చేసి అలిసిపోయి ఆఫీసునించి వచ్చాక ఐదు నిమిషాలు తలుపు బైటే వెయిట్ చెయ్యలా….?
పూర్తిగా చదవండి »
భూమిక ఆగస్టు 2007
రాజేశ్వరి దివాకర్ల
కన్నడంలోని సుప్రసిద్ధ ముస్లిం రచయిత్రి శ్రీమతి సారా అబూబక్కర్. ఈమె కథలు, నవల, వ్యాసం, అనువాదం ఇత్యాది అనేక రచనలను కావించారు. వీరికి ఈ నడుమ నంజనగూడు తిరుమలాంబ గారి పేరిట శాశ్వతి మహిళా అధ్యయన కేంద్రం వారిచ్చిన పురస్కారం లభించింది. శ్రీమతి నంజన గూడు తిరుమలాంబ కన్నడంలోని మొట్టమొదటి లేఖకి, సంపాదకురాలు, పుస్తక ముద్రణకర్త. సారా అబూబక్కర్ గారు ఇతర రచనలనెన్ని కావించినా, కథా, నవలా రచయిత్రిగా విశేషమైన ఖ్యాతిని గడించారు. వీరికి సాహిత్య అకాడమీ, అత్తిమబ్బె, అనుపమా, నాడోజు మొదలైన ఘన పురస్కారాలు ఇదివరలో లభించాయి. ఈ ‘శాశ్వతి’ పురస్కారం వీరి కీర్తిని మరింత ఉన్నతం కావించింది.
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2007
- సుధా ఆరోరా
అనువాదం: ఆర్.శాంతా సుందరి (హిందీ మూలం)
ఆమెకు పిల్లలు లేరు. ముప్ఫై ఎనిమిదేళ్ల ఆమె భర్త చనిపోయి ఇవాల్టికి పధ్నాలుగో రోజు.
స్నానంచేసి, నీళ్లతో నానిన పెట్టికోట్‌ని పిండుకుని దాంతోనే తన ఒళ్లు తుడుచుకుంటూ ఉండగా, హఠాత్తుగా ఆమె కళ్లు అద్దంలోకి చూశాయి. అద్దం మీది దుమ్ముని ఆమె తడివేళ్లతో తుడిచేసింది. పూర్తిగా చదవండి »
పి. సత్యవతి జూన్ 2007
ప్రకృతి వైపరీత్యాలప్పుడు జరిగే నష్టాలు, ప్రాణాపాయాలు, స్త్రీ పురుషులిద్దరి విషయంలో ఒకేవిధంగా ఉండవు. సమాజంలో ఏదో వొక విధమైన వివక్ష నెదుర్కొంటున్న వారిపైనా, అణచివేయబడుతున్నవారిపైనా, వనరులు అందుబాటులో లేనివారిపైనా ప్రకృతి వైపరీత్యాలు తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి.
పూర్తిగా చదవండి »
ఓల్గా జూన్ 2007
- భామ (అనువాదం : ఓల్గా)
సాంఘిక వెలికి గురైన గ్రూపుకి చెంది అలా వెలికి గురైన వారి గురించి మాత్రమే రాస్తున్న నాకు రచయిత్రిగా ఎలాంటి అవకాశాలున్నాయి, ఎలాంటి సవాళ్ళను, సమస్యల నెదుర్కుంటున్నాను అనే విషయం గురించి ఆత్మ పరిశీలన చేసుకునేందుకు ఆహ్వానించినందుకు విమెన్స్ వరల్డ్ వారికి ధన్యవాదాలు.
పూర్తిగా చదవండి »
ఓల్గా జూన్ 2007
మంజుశ్రీ థాపా (నేపాల్)
అనువాదం: ఓల్గా
2005 ఫిబ్రవరిలో రాజు జ్ఞానేంద్ర హఠాత్తుగా చట్టవిరుద్ధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని రద్దుచేశాడు. ఆ చర్య ద్వారా ఆయన అనుకోకుండా డెమోక్రాట్లు సంఘటితమవటానికి సహాయపడ్డాడు. అంతకు ముందు వాళ్ళు పరమ అరాచకంగా ఉన్నారు. రచయితలు భావ ప్రకటనా స్వాతంత్రం గురించి ఎంత నిబద్ధతతో ఉన్నారనే దానికి యిదొక పరీక్ష పెట్టింది.
పూర్తిగా చదవండి »
ఓల్గా మే 2007
- ఎస్తర్ డేవిడ్ (అనువాదం- ఓల్గా)
నేనీ మధ్యనే కొత్త ఇంటికి మారాను, ఎందుకంటే 2002లో గుజరాత్లో జరిగిన మారణ కాండ తర్వాత హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో ఉంటుంటే నేను ‘’మైనారిటీని'’ అనే భావం యింకా యింకా పెరుగుతోంది. మా పాత ఇల్లు, మిని పాకిస్తాన్ అని అనుకునే ముస్లిం ప్రాంతానికీ, హిందువుల ప్రాంతంగా ఉన్న గుప్తానగర్కి మధ్య సరిహద్దులో ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య నాదొక్కటే యూదుల ఇల్లు. 2002 నుంచి నేను పరస్పరం ద్వేషించుకునే రెండు కమ్యూనిటీల మధ్య చిక్కుకుపోయాయని అనిపించసాగింది.
పూర్తిగా చదవండి »
భూమిక ఏప్రిల్ 2007
- సుజాతా చౌదరి
ఎవరన్నారు
సీతకి
అద్దం చాలా అవసరమని?
అద్దం లేకుండా
ఆమె బతకలేదని?
పూర్తిగా చదవండి »
భూమిక డిసంబర్ 2006
(అనువాదం- వనజ)
పాజిటివ్ మహిళల దీనస్థితి
హెచ్ఐవి / ఎయిడ్స్ పై ప్రపంచం యావత్తూ స్పందించిన 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ వ్యాధి ఎందుకు ఇంకా పెరుగుతూనే వుంది? హెచ్ఐవి పురుషుల కంటే మహిళల సంఖ్య ఎందుకు వేగంగా పెరుగుతోంది? అసమానత, నిరాదరణ, తిరస్కారాల్లో కూరుకుపోయిన ఈ సమస్యని పరిష్కరించడమెలా? పూర్తిగా చదవండి »