Monthly Archives: November 2024

జైలులో గాంధీ జయంతి – ఆర్‌. శాంతిప్రియ

భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ సంస్థ గత 30 సంవత్సరాలుగా మహిళల పిల్లల హక్కుల కోసం, వారిపై హింస లేని సమాజం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే చంచల్‌ గూడాలోని కేంద్ర మహిళా కారాగారంలో ఖైదీల సంక్షేమం పరివర్తన దిశగా అక్కడ కౌన్సిలింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

వెళ్ళిన చోట ఏమేం వెతుక్కోవాలి?! – శ్రీరామ్‌ పుప్పాల

ఈ మధ్యే ఎక్కడో చదివాను.Travelling leaves you speechless, then turns you into a story teller (Ibn Battuta). పది కథలు, పది ప్రదేశాలు. ఈ ఊళ్ళే శ్రీఊహకి కథలు చెప్పే పద్దతిని నేర్పించాయి. ప్రయాణం తొంగి చూడగల లోతులు ఇలా శ్రీ ఊహలా రాస్తేనే తెలుస్తాయి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

శ్రామిక స్త్రీ జన చిత్రణ ‘‘దాల్చ’’! – అరణ్యకృష్ణ

ఇది ఆరుగురు అసాధారణ బహుజన మహిళల జీవితాల్ని గుదిగుచ్చి ఒక్కచోట చేర్చిన కథా సంపుటి. శ్రామిక కులాల్లోని మహిళలు సమాజంలో ఇతర వర్గాల స్త్రీలతో పోలిస్తే అసాధారణ జీవితం గడుపుతున్నట్లే మనకి అర్ధమవుతుంది ఈ కథల్ని చదివిన తరువాత.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

నేపాలీ శబర్‌ శ్రమ జీవనం – ఉమేశ్‌ సోలంకి

అనువాదం: సుధామయి సత్తెనపలి పశ్చిమ బెంగాల్‌, పురూలియా జిల్లాకు చెందిన శబర సముదాయం తమ బ్రతుకుతెరువు కోసం అడవిపై ఆధారపడతారు నేను శబర్‌పారా చేరే సరికి రాత్రయింది. బాందోయాన్‌ తాలూకాలోని కూఁచియా గ్రామం అంచున, పదకొండు ఇళ్ళు రహదారికి దూరంగా ఉన్నాయి. అది శబర్‌ (సబర్‌ అని కూడా పిలుస్తారు) సమూహానికి చెందిన చిన్న మట్టితో … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉర్దూ కథా సాహిత్యంలో దళితుల సమస్యలు – డా॥ ఎ. షబ్బీర్‌ బాషా

‘దళిత్‌’ అను పదము సంస్కృత భాషలోని ‘దళ్‌ధాతు’ అను పదము నుండి ఉద్భవించినది. దీని యొక్క అర్థం విరిచి భాగాలుగా చేయడం. హిందీ`ఆంగ్ల నిఘంటువులో ‘దళిత్‌’ అను పదానికి అర్థం depressed మరియు downtrodden అని వుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణ కథా రచయిత్రుల విప్లవ కథ-స్త్రీ జీవిత చిత్రణ – పెద్దపల్లి తేజస్వి

సమాజంలో కాలానుగుణంగా మార్పులు చోటుచేసుకుంటాయి. తదనుగుణంగా సమాజ ప్రతిబింబమే సాహిత్యం కాబట్టి, సామాజిక నేపథ్యంలో సాహిత్యంలో కాలక్రమంలో అనేక మార్పులు సంభవించాయి. అందులో భాగంగానే వివిధ వాదాలు, దృక్ఫథాలు వచ్చాయి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రియమైన స్త్రీ – షాహిన్‌, 10వ తరగతి

నా ప్రియమైన స్త్రీ అమ్మ సహనానికి త్యాగానికి మారుపేరు స్త్రీ

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఇంటికి వెలుగు స్త్రీ – గీతిక, 10 వ తరగతి

ఇంటికి వెలుగు స్త్రీ అందరి ముఖంలో చిరునవ్వు తెప్పించేది స్త్రీ

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఉత్తమమైన స్త్రీ – అర్షియ, 10వ తరగతి

అమ్మలా ప్రేమని ఇస్తుంది మహిళలా బాధ్యతను వహిస్తుంది ఎంతటి బాధనైనా భరిస్తుంది

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment