Monthly Archives: August 2026

రిటైర్ అయ్యాను..! – నాంపల్లి సుజాత

ఇక అంతా విశ్రాంతే అభినందనలు అన్నారు మిత్రులు నలభై ఏళ్ల ఉద్యోగ జీవితానికి గౌరవంగా వీడ్కోలు పలికారు

Share
Posted in కవితలు | Leave a comment

పెద్దల మాట బంగారు బాట – కే గుణశ్రీ, ఎనిమిదవ తరగతి, పిఎసఎస్ ట్రస్ట్ – ఎం ప్రతిభ, తొమ్మిదవ తరగతి, సిద్ధార్థ హైస్కూల్

ఒక చిన్న గ్రామంలో గోపి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. చురుకైనవాడు కూడా. కానీ దానితో పాటుగా బద్ధకం అల్లరి తనమÖ కూడా ఎక్కువే. గోపి బడికి వెళ్లడం కన్నా స్నేహితులతో ఊరికి చివరలో ఆటలు ఆడుకోవడమే ఇష్టపడేవాడు. స్కూల్‌కు పోకుండా డుమ్మా కొట్టి స్నేహితులతో బలాదూర్ తిరిగేవాడు.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment