ఆనందం ఇచ్చేది బాల్యం
ఆటపాటలతో ఉండేది బాల్యం
అల్లరితో కూడిరది బాల్యం
ఏడుపు నవ్వులతో నిండిరది బాల్యం
అమ్మ ఒడిలో లాలన పొందింది బాల్యం
నాన్న ప్రేమ అంటేనే బాల్యం
అందరూ ఇష్టపడేది బాల్యం
అందరూ మెచ్చుకునేది బాల్యం
అందరితో ఆనందంగా గడిపేది బాల్యం
నాకు బాల్యం అంటే ఇష్టం
అది మరచిపోవడానికి కష్టం
` ఎస్.కె.అఫ్రీన్ సుల్తానా, 7వ తరగతి