మన ముఖ్య భాషలలో ఒకటైనది
ఆంధ్ర తెలంగాణలో మాట్లాడునది
వినసొంపుగా ఉండునది
మన తెలుగు భాష అయినది
దేశభాషలందు తెలుగు లెస్స కవితగా మారినది
సులభంగా బోధపడు భాష అయినది
ఎన్నో అర్థాలు కలిగినది
మరెన్నో పదాలు కలిగినది
ఎన్నో పద్యాలు
మరెన్నో శతకాలు
లెక్కపెట్టలేనన్ని పదాలు
ఇవన్నీ మన మాతృభాష అయిన
తెలుగభాషలోనే!
– రేవంత్ కృష్ణ, 7వ తరగతి