ఇంటికి వెలుగు స్త్రీ
అందరి ముఖంలో చిరునవ్వు తెప్పించేది స్త్రీ
అన్నింటిని అధిగమించి ఓర్పుతో నడుచుకునేది స్త్రీ
అన్ని ఆపదల్లో నుంచి ఈబయటపడడానికి మార్గం చూపుతుంది
ఆమె పలికే మాటలు వినడానికి వినసొంపుగా ఉంటాయి
ఆమెపై చిరునవ్వు వెండికొండలా ఉంటుంది
స్త్రీ గొప్పధైర్యవంతురాలుసహనశీలి స్త్రీ ఎల్లప్పుడూ శాంతితో నడుచుకుంటుంది
స్త్రీ బాధ్యతలు కొండ లాగా మోస్తుంది
స్త్రీ మనసు సముద్రమంతా విశాలమైంది
నిశినికమ్ముకున్న ఇంటికి వెలుగునిచ్చేది స్త్రీ
అమ్మగా ఓదారుస్తుంది అక్కగా ప్రేమ చూపుతుంది
ఓ స్త్రీ నువ్వు లేనిది ఎవరికీ జీవనం లేదు