నా ప్రియమైన స్త్రీ అమ్మ
సహనానికి త్యాగానికి మారుపేరు స్త్రీ
అమ్మ ఒడి చల్లనైనది
అమ్మ ప్రేమ కమ్మనైనది
ఆమె దీవెన దివ్యమైనది
అమ్మ యొక్క రూపం అపురూపం అమ్మ మనసు స్వచ్ఛమైనది
అమ్మ యొక్క రుణం తీర్చలేనిది మనం పలికే తీయని మాట అమ్మ తన గురించి లెక్క చేయనిది అమ్మ అందరి గురించి ఆలోచించేది
మన మొదటి ఆదర్శం అమ్మ
మన మొదటి పిలుపు అమ్మ
పాడే లాలిపాట తేనెకంటే తీయనైనదంట
నువ్వు నా తోడు లేనిదే నేను లేనుగా అమ్మ