స్త్రీ ఏ రూపంలో ఉన్నా మమతను పంచుతుంది
ఆనందాలను పంచుతుంది
ఎడారిలో నీడలా…
చీకటిలో వెలుగులా..
మన బాధ్యతలలో పాలు పంచుకుంటూ
ప్రతి పనిలో సహకారం అందిస్తూ
మన కోసమే వారి జీవితాన్ని అర్పిస్తారు
అనుక్షణం తపిస్తారు
స్త్రీలను గౌరవిద్దాం, వారికై శ్రమిద్దాం