ఆత్మవిశ్వాసం నిండిన మీ కళ్ళంటే ఇష్టం
కదలకుండా ప్రపంచాన్ని చుట్టి వచ్చే మీ మాటలు ఇష్టం
ఆరోగ్యంపై మీరు పెట్టే శ్రద్ధ ఇష్టం
అమృతం లాంటి మీ స్వరం ఇష్టం
మీరు రాసే అమ్మకథలు మరీ ఇష్టం
ఇకపై మేము ఇవేమీ వినకుండా, చూడకుండా ఇంత మోసం ఎలా చేశారు మీరు.
`