మన దేవుడు రైతు – కె.చంద్రిక, 7వ తరగతి

మనకు రాతలు రాసేది దేవుడు అయితే
మన కడుపుకి అన్నం పెట్టేది ఈ దేవుడు

మనల్ని రెండు పూటలా తినిపిస్తూ
తను మాత్రం ఒక పూట తింటున్నాడు
ఎన్ని జన్మలైనా తన పనిని మార్చుకోడు
ఎన్ని కాలాలైనా తను చేసే పనిని మర్చిపోడు
ఆ దేవుడు ఎవరో కాదు మన రైతే
మన ఆకలిని తీర్చే అన్నం పెట్టే అన్నదాతే
`

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.