జి.హెచ్.ఎమ్.సి – అందజేయు సేవలు వివిధ అధికారుల బాధ్యతలు వరుస అధికారి పేరు విషయ మరియు కాల ప్రణాళి
సంఖ్య
1. సానిటరీ సూపర్వైజర్ 48 గంటల వ్యవధిలో : పరిశుభ్రత ఇబ్బందులు, చెత్త మరియు జంతు శవాలను తీసివేయుట, పిచ్చికుక్కలను బంధించుట.
కలుషిత నీటి నివారణ, అత్యవసర పరిస్థితులలో అడ్డుకట్టలుతొలగించుట మరియు మురికి గుంతల శుభ్రత మరియు మరమ్మత్తులు మరియు ఇతర బాధ్యతలు.
10 రోజుల వ్యవధిలో : హాని కలిగించే జంతువులను బంధించుట
2. అసిస్టెంట్ ఇంజనీర్ 3 రోజుల వ్యవధిలో : మురికి గుంతల మూతల పునస్థాపన
15 రోజుల వ్యవధిలో : గుంతల పూడ్చివేత
1 నెల వ్యవధిలో రోడ్ల సడలింపు అనుమతి
3. అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 48 గంటల వ్యవధిలో: వెలగని విధ్యుత్ దీపాలు మరియుఎత్తైన స్తంబాలు
5 అసిస్టెంట్ వైద్య మరియు 3 రోజుల వ్యవధిలో: జనన / మరణ ధృవపత్రాల పంపిణీ, రోడ్ల పరిశుభ్రత, చెత్త
ఆరోగ్య అధికారి ఎత్తివేత, మారణగృహ సంరక్షణ. మలేరియా అంటువ్యాధి నియంత్రణ, కల్తీ ఆహారం.
7 రోజుల వ్యవధిలో : జనన / మరణ ధృవపత్రం,జనన / మరణ ధృవపత్రాల దిద్దుబాటు, జనన పత్రంలో పేరు నమోదు చేయుట, జనన/మరణ ధృవపత్రాలు అందుబాటులో లేకపోవుట
15 రోజుల వ్యవధిలో : పరిసరాల పరిశుభ్రత ధృవపత్ర ఆమోదన
30 రోజుల వ్యవధిలో : వాణిజ్య అనుమతి (నూతన & పునఃసృష్టి)
8. అసిస్టెంట్ డైరెక్టర్ (స్పోర్ట్స్) 7 రోజుల వ్యవధిలో: జి.హెచ్.ఎమ్.సి పార్క్ మరియు మైదానాల వినియోగదతకు అనుమతి, ఈత కొలను యొక్క సభ్యత్వం
10. వాల్యుయేషన్ అధికారి 1 నెల వ్యవధిలో : ఆస్తి పన్ను అంచనా / పునః ఆస్తి పన్ను అంచనా మరియు ఆస్తి పన్ను ధరఖాస్తు సవరణ.
11. అసిస్టెంట్ సిటీ ప్లానర్ 1 నెల వ్యవధిలో : కట్టడాల అనుమతి, అక్రమ కట్టడాల కూల్చివేత, పాదచారుల ఆక్రమణలు, భవన నిర్మాణాల ధృవపత్రం మరియు సైన్ బోర్డుల అనుమతి.
4. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రోడ్ల మంజూరు, కొత్త పారుదల మార్గాలు మొదలగునవి…, మరియు ఇంజనీరింగ్ విభాగం యొక్క సంపూర్ణ నియంత్రణకి మంజూరు.
6. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆసరా కార్డులు, యు.సి.డి చర్యలలో ఇబ్బందులు, స్త్రీలకు గ్రూప్ లోన్లు, మరియు దారిద్య్ర రేఖ దిగువ ఉన్న వారికి గ్యాస్ స్టౌవ్‌ల పంపిణి
7. అసిస్టెంట్ కమీషనర్ మరియు
అసిస్టెంట్ ఎన్నికల నమోదు అధికారి ఓటు గుర్తింపు కార్డులు, ఓటర్ల జాబితాలో పేరు నమోదు, ఓటర్ల జాబితా సంగ్రహణ.
9. డైరెక్టర్ హార్టికల్చర్ పార్కుల సంరక్షణా ఇబ్బందులు
పైనున్న కాల ప్రణాళిక అనుసరణలో లేనిచో, ఆదాయ సేవలు, యాంత్రిక మరియు ఆరోగ్య విభాగాల్లో ఐతే రూ. 50/-, పట్టణ ప్రణాళిక విభాగంలో ఐతే రూ. 100/- విలువైన సమయాన్ని కోల్పోయినందుకు గాను ధరఖాస్తుదారుడికి జి.హెచ్.ఎం.సి. నష్టపరిహారం చెల్లిస్తుంది. ఈ నష్ట పరిహారం సేవలను ఆలస్యంగా అందజేసిన వ్యక్తి నుండి వసూలు చేయబడుతుంది. ఒక సంవత్సరంలో, కనీసం 3 సార్లు కంటే ఎక్కువగా జరిమానా చెల్లించే అధికారిపై క్రమశిక్షణా చర్య తీసుకొనబడును. విధించిన జరిమానా చెల్లించటానికి విఫలమైన వ్యక్తులపై క్రమశిక్షణా చర్య తీసుకొనబడును.
జి.హెచ్.ఎమ్.సి. కేంద్రీయ ఆన్లైన్ ఫిర్యాదు విభాగం నం. 155304 మరియు 8790715555 / 8790725555, జి.హెచ్.ఎమ్.సి. ప్రధాన కార్యాలయం నం. 23225397, విద్యుత్ శాఖ నం. 155333, వాటర్ వర్క్స్ నం. 155313. – జుఆఐజు సౌజన్యంతో..