నెమలి ఎంతో అందం
దాని ఈకలు అందం
నాకు నెమలి అంటే ఇష్టం
ఇంత అందమైనది కనుక
మన జాతీయ పక్షి నెమలి
గాలిపటం
గాలిపటం
గాలిలో ఎగురుతుంది
మబ్బులో ఎగురుతుంది
దాన్ని చూస్తే ఎంతో సంతోషం
మా అన్నయ్య దాన్ని
మబ్బులో ఎగరేస్తాడు
నెమలి ఎంతో అందం
దాని ఈకలు అందం
నాకు నెమలి అంటే ఇష్టం
ఇంత అందమైనది కనుక
మన జాతీయ పక్షి నెమలి
గాలిపటం
గాలిపటం
గాలిలో ఎగురుతుంది
మబ్బులో ఎగురుతుంది
దాన్ని చూస్తే ఎంతో సంతోషం
మా అన్నయ్య దాన్ని
మబ్బులో ఎగరేస్తాడు
| S | M | T | W | T | F | S |
|---|---|---|---|---|---|---|
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
