లాడ్లీ (గారాలపట్టి) మీడియా అవార్డ్‌

భూమిక మే 2008

యునైటెడ్‌ నేషన్స్‌ పాఫ్యులేషన్‌ ఫండ్‌, ముంబైలో పనిచేసే పాప్యులేషన్‌ ఫస్ట్‌ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన లాడ్లీ (గారాలపట్టి) మీడియా అవార్డ్‌ ఫర్‌ జండర్‌ సెన్సిటివిటీ 2007 ఫర్‌ సదరన్‌ రీజియన్‌ అవార్డును భూమిక సంపాదకురాలు అందుకొన్నారు.

‘’సేవ్‌ ది గర్ల్‌ ఛైల్డ్‌'’ (ఆడ పిల్లల్ని రక్షించండి) కార్యక్రమంలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, కర్నా టక, కేరళ, పుదు చ్చేరిల్లో జండర్‌ సెన్సిటివీ తో కథనాలు రాస్తున్న జర్నలిస్ట్‌ లకు ఈ అవార్డును ప్రక టించారు. మార్చి 28న చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేసారు.

వివిధ పత్రికలలో రాస్తున్న వ్యాసాల తో పాటు, స్త్రీల సమస్యల మీద అత్యంత సాహసంతో, నిబద్ధతతో రాసిన భూమిక సంపాదకీయాలకు గాను ఈ అవార్డును ప్రకటించినట్లు ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.

Laadli Award function chennai” />

ఒక అభిప్రాయం

  1. koreshon 25 మే 2008 at 3:48 am

    అబి ననదనలు మాడమ

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో