గాయాల్లేని గెలాక్సీ ఆవలికి – జూపాక సుభద్ర : బాగా చెప్పారు అక్కయ్యగారూ
– బుచ్చిరెడ్డి గంగుల, ఇ-మెయిల్
……..ఙ……..
ఆలోచనల్ని పదునెక్కించే వ్యాసాలు
”కొడవటిగంటి కుటుంబరావు చేసిన పొరపాటు తన ఆలోచనలను తెలుగులో బహిరంగపరచటం! ఈ ఆలోచనలను ఆయన గతి తార్కిక భౌతిక వాదం పరిధిలోనే ఇంగ్లీషులో రాసి ఉంటే వైజ్ఞానిక ప్రపంచంలో ఆయన ఆశించిన మేర కాకపోయినా, ఆయన అభిలషించిన పద్ధతిలో చర్చ జరిగి ఉండేది.”
చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా విరసం ప్రచురణలలో కాకుండా సైంటిష్టుల మధ్యన పెట్టి ఉంటే ఆయనకి ఎంతో గుర్తింపు వచ్చి ఉండేది. – హరి ఎస్. బాబు, ఇ-మెయిల్.