ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి,

గత సంచికలో ప్రచురించిన సంపాదకీయం చాలా బాగుంది. మీరు రాసినవన్నీ అక్షర సత్యాలు. అంబేద్కర్‌ గురించి లోతుగా చదివి అర్ధం చేసుకునే మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇంచుమించు పత్రికల పరిస్థితి కూడా అంతే. ఈ నేపథ్యంలో మీ సంపాదకీయం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. దళితుడిగా గర్వపడుతున్నాను.

……..ఙ…….. – ఎల్‌.వి.ప్రసాద్‌.కానేటి, ఇ-మెయిల్‌

ఎడిటర్‌ గారికి

గత సంచికలో ప్రచురించిన సంపాదకీయం చక్కటి విశ్లేషాణ్మాతకంగా ఉంది.

……..ఙ…….. – ఎస్‌. శ్రీహరిమూర్తి, ఇ-మెయిల్‌

ఎడిటర్‌ గారికి,

గత సంచికలో ప్రచురించిన సంపాదకీయం ఈ దేశానికి ఒక దశ-దిశ నిర్ణయించినవాడు అంబేద్కర్‌. అతని రచనలు నేను కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పుడు తెలుసుకున్నానను. కానీ ఇంకా కమ్యూనిస్టులు అతని గురించి తెలుసుకోలేకపోవుచున్నారు. అంబేద్కర్‌ ఖచ్చితంగా అందిరివాడు. – గిరి పాల్‌గిరి, ఇ-మెయిల్‌

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో