Category Archives: జ్ఞాపకాలు

శ్రీమతి దర్భా భాస్కరమ్మ గారితో నా అనుబంధం ఒక మధుర జ్ఞాపకం – శంభు ప్రసాద్

సుమారు మూడు దశాబ్దాల క్రితం నేను సంగీత దర్శకుడిగా చురుకుగా పనిచేస్తూ, అనేక భక్తి గీతాల ఆల్బమ్‌లకు సంగీతాన్ని అందిస్తున్న రోజులు. నా తండ్రికి స్వామి రామానంద గారితో పరిచయం ఉండేది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక ఆశ్రమంలో నివసించే స్వామీజీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మా ఇంట్లోనే బస చేసేవారు.

Share
Posted in జ్ఞాపకాలు | Leave a comment

భాస్కర కిరణాలు – ప్రొ. సి.హెచ్. సుశీలమ్మ

కవయిత్రి, రచయిత్రి అనే పదాలకు అర్థం తెలియని నా పదేళ్ల వయసులో మా పక్క ఇంట్లోనే ఉన్న ఒక అద్భుతమైన మహిళామణి శ్రీమతి దర్భా భాస్కరమ్మగారు. వారి భర్త గారి పేరు పిల్లల పేర్లు తెలిసినా, ఆ రోజుల్లో వారంతా కేరాఫ్ భాస్కరమ్మగారే. బదిలీ దృష్ట్యా వారు నాగార్జునసాగర్, కావలి వెళ్లిపోయినా వారి నాల్గవ అమ్మాయి … Continue reading →

Share
Posted in జ్ఞాపకాలు | Leave a comment

మా పెద్దమ్మ

కొమ్మూరి  పద్మావతీదేవి కొమ్మూరి పద్మావతిగారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగానాకే కాదు సుమండీ, పెద్దమ్మ! ఇంట్లో పిల్లలకీ, మనవలకీ, మనవరాళ్లకీ, అల్లుళ్లకీ, మరుదులకీ, తోడికోడళ్లకీ – ఒకరేమిటి, బంధువులందరికీ, ఆమెను తెలిసిన అందరికీ పెద్దమ్మ!

Share
Posted in జ్ఞాపకాలు | Leave a comment