Category Archives: పచ్చి పసుపు కొమ్ము

బాల్య స్మృతుల్లేని తరం వెంపర్లాట – పి. ప్రశాంతి

కొబ్బరి పుల్లల చీపురుతో వాకిలూడుస్తున్న చప్పుడికి మెలకూ వచ్చిన శాంతి కళ్ళు తెరిచి చూసింది. ఆరుబైట వరసగా వేసిన నవ్వారు మంచాలు, మడత మంచాలు… వాటి మీద సుఖంగా నిద్రపోతున్న ఇంటిల్లిపాదీ కనిపించారు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

తాతమ్మ విజన్‌ నుంచి… పి . ప్రశాంతి

  చెరువు మీదగా గాలిలో తేలి వస్తున్న తడి వాసన శాంతిని మైమరపింప చేస్తోంది. ఊర్లో బస్సాగగానే బ్యాగ్‌ తీసుకుని బస్సులోనించి దూకినట్టే దిగేసి తాతగారింటివైపు గబగబా నడిచింది. వీధి గుమ్మంలోనే ఎదురొచ్చిన బేబమ్మని ”అమ్మమ్మా…” అంటూ చుట్టేసింది. ”ఏమ్మా ప్రయాణం బాగా సాగిందా? కాలేజీ చదువు ఎలా ఉంది?” అంటూ కుశల ప్రశ్నలేస్తున్న అమ్మమ్మకి … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment