Category Archives: పచ్చి పసుపు కొమ్ము

సర్కారోళ్ళ బతుకమ్మ ఉయ్యాల… -పి. ప్రశాంతి

చీకటి చిక్కబడింది… గాలి చల్లబడింది… కాకి, చిలక, కోడి, గువ్వ, తీతువు… అన్నీ కలిసి సందెపాట పాడీపాడీ గూళ్ళకు చేరి చాలాసేపయింది. అశ్వయుజ మాసపు చవితి చంద్రుడు పడమటి దిక్కుకి చేరిపోయాడు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

పచ్చని పండుగలో ఒలికిన వెచ్చని కన్నీళ్ళు – పి. ప్రశాంతి

‘పూజా… పూజా… మీ అమ్మ కోసం ఎవరో మేడమ్‌ వాళ్ళొచ్చిన్రు…’ పరిగెట్టుకుంటూ వచ్చిన ఆరేళ్ళ కుర్రాడు ఓ ఇంటిముందాగి గేటు దగ్గర్నుంచి అరిచాడు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

పడి లేచిన అల… అలన – పి. ప్రశాంతి

గణగణ…గణ… బడి గంట మోగగానే గోలగోలగా బయటకొచ్చేశారు పిల్లలంతా. తేనెతుట్టెమీద రాయేస్తే లేచిన తేనెటీగల్లా… తరగతి గదుల్లోంచి దూసుకొస్తున్న

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

పాటలా సాగాల్సిన జీవితం… ప్చ్‌! – పి. ప్రశాంతి

‘పల్లెపల్లెను లేపి… గుండె గుండెను ఊపి… జనజాగృతి చేసే…’ పాటెనక పాట ప్రవాహంలా సాగిపోతున్నాయి.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

మంకెన పువ్వెరుపు – పి. ప్రశాంతి

”నానమ్మా… నానమ్మా… దగ్గరగా వేసున్న వీధి గుమ్మం తలుపుల్ని నెట్టుకుని లోపలికొచ్చిన శాంతికి నానమ్మ కనపడలేదు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

రైతు రాజ్యమా… దళారి ప్రపంచమా… పి. ప్రశాంతి

కూ… కూ… కుహూ… కుహూ… రెండు గండు కోయిలలు రెండు పక్కల నుండి పోటీపడి కూస్తున్నాయి.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఉత్తరాంధ్రలో వృద్ధ బాలికలు… తప్పెవరిది? – పి. ప్రశాంతి

మే నెలాఖరు… ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న శాంతి గ్రామాల సందర్శనకి బయలుదేరింది. సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు…

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఎన్నో కొత్త ప్రశ్నలు… సమాధానాలెక్కడ?! – పి. ప్రశాంతి

2002… నోమా ఫంక్షన్‌ హాల్‌… క్రింది అంతస్థులోని డైనింగ్‌ హాల్‌… ఏడు రంగుల బెలూన్స్‌, రిబ్బన్లతో ఇంద్రధనస్సును తలపిస్తోంది. మొదటి అంతస్థులోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో వేదిక సమావేశానికి సిద్ధమవుతోంది. హాల్‌ యాజమాన్యం

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

అడవి బిడ్డల అభివృద్ధి… కొలబద్దేది?! – పి. ప్రశాంతి

ఆదిలాబాద్‌… అడవుల జిల్లా… అద్భుతమైన ఆదివాసీల జిల్లా… ఇరువైఏళ్ళ క్రిందటి మాట. మొట్టమొదటి సారి వెళ్తున్నానేమో…

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

పిడికెడు బియ్యం – ఆకలి మాయం కొక్కొరోకో… కొక్కొరోకో… పి. ప్రశాంతి

కోళ్ళ గూట్లోంచి ఒకదానివెనక ఒకటి సందివ్వకుండా పాటలాగా అందుకుంటున్న కోళ్ళ కూతలకి మెలకూ వచ్చింది ఎనిమిదేళ్ల శాంతికి.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఆనాటి పల్లెల్లో… ఏమి హాయిలే – పి. ప్రశాంతి

స్కూల్‌ రిక్షా గంట గణగణలాడించు కుంటూ వచ్చేస్తోంది. గేటు దగ్గరే నిలబడి ఎదురు చూస్తున్న అక్కాచెల్లెళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ ఇంట్లో కొచ్చారు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

రోగం, నొప్పి మనవి! మందులు మాత్రం మల్టీనేషనల్‌వి!! – పి. ప్రశాంతి

అపార్ట్‌మెంట్‌ గేట్‌లోకి వస్తూనే ఎదురుగా పిల్లర్‌ మీదున్న గడియారంపైకి చూపు సారించి ”అబ్బా… ఏడున్నరైపోయిందా..” అనుకుంది శాంతి. పార్కింగ్‌ స్థలంలో స్కూటీని పార్క్‌ చేస్తూ ఎదురుగా చీకట్లో నక్షత్రాల్లా మెరు స్తున్న ముద్ద నందివర్థనం పూలని చూసి తన కళ్ళ మంటలకి మందు దొరికిందనుకుంటూ

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

కుటుంబమే కాదంటే…!?!? – పి. ప్రశాంతి

తనలో ఏం జరుగుతోంది.. తనకెం దుకిలా అనిపిస్తోంది..? టీనేజ్‌ అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవు తారని… అది సహజమేనని… ఇంకా ఏవేవో చెప్పిన టీచర్‌ మాటలు శుద్ధ తప్పనిపిస్తు న్నాయి.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

సవాళ్ళుంటాయ్‌… చావు పరిష్కారం కానేకాదు – పి. ప్రశాంతి

ఆ రోజు.. నాకింకా  గుర్తుంది… ఈ మధ్య పదేపదే గుర్తొస్తోంది… కాదు, దినపత్రికల్లో వస్తున్న వార్తలు మరీ మరీ గుర్తుచేస్తున్నాయి. పదో తరగతి పరీక్షలైపోయాక ఎండాకాలం సెలవలకి ఎప్పట్లాగే

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

నీళ్ళని మింగిన చెరువు – పి. ప్రశాంతి

”వేల జనం ఉన్న ఈ ఊళ్ళో గుక్కెడు నీళ్ళ కోసం ఈ చెరువుకి రాని మనుషులు లేరు. ఊరి జనమంతటికి, పశువులకి దాహార్తి తీరుస్తున్న ఓ గంగమ్మా కోటి దణ్ణాలు”

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వానా వానా వల్లప్ప – పి. ప్రశాంతి

నాలుగు నెలలుగా మండుతున్న ఎండల నుండి తప్పించుకోవాలని… వచ్చే మాన్‌సూన్‌ కోసం నాలుగు వారాలుగా ఎదురుచూపులు చూస్తున్న జనం… రేడియోలో, టీవీలో ఇదిగో వచ్చేసింది వర్షం…

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment