Category Archives: పచ్చి పసుపు కొమ్ము

తప్పెక్కడుంది?? -పి. ప్రశాంతి

హైస్కూల్‌ ఆవరణ పిల్లల్తో కళకళ లాడుతోంది. చుట్టుపక్కల ఏడెనిమిది ఊళ్ళకి అదే హైస్కూల్‌. ఆరోజు స్కూల్‌ వార్షికోత్సవం. ఆట పాటల్లో, చదువులో, సైన్స్‌ పోటీల్లో, అటెండెన్స్‌లో… ఇంకా అనేక విభాగాల్లో ముందున్న విద్యార్థులకి బహుమతు లిస్తున్నారు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

అసలైన అధికారం కోసం నేను సైతం… -పి. ప్రశాంతి

ఎన్నికలంటూ ఎన్నికలొచ్చె… ఓటు వేయబోతే… నీ ఓటు లేదు అనిరి! అట్లెట్ల లేదని గద్దించి అడగబోతే… నెట్టి కూల పారదోసే!!

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

పునరావాసం సరే… నా ఛాయిస్‌ సంగతేంటి? – పి. ప్రశాంతి

‘రేష్మ’… చూడచక్కని ముఖం, వినసొంపైన గాత్రం, చిక్కటి కృష్ణవర్ణపు ఛాయ, మెరుపులు చిందే నవ్వు…

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

సవాలక్ష వివక్షలపై సవ్వాల్‌… – పి. ప్రశాంతి

  ఒప్పులగుప్ప… వయ్యారి భామ… చేతులు పెనవేసి, కాళ్ళు నేలకి తన్నిపెట్టి, వెనక్కి వాలి గుండ్రంగా తిరుగుతున్నారు కళ్యాణి, బాల. ఊళ్ళో బళ్ళో ఐదోక్లాసు వరకు కలిసి

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

మార్పు దిశగా అడుగేయాల్సింది నవతరమే – పి. ప్రశాంతి

పి.జి.చేస్తున్న శ్రావణికి 22 ఏళ్ళు నిండాయి. తన వయసే ఉన్న స్నేహితురాలు లావణ్యకి పెళ్ళి నిర్ణయమైంది. వారం రోజుల్లో పెళ్ళి. హైస్కూల్‌ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్న స్నేహితులంతా పెళ్ళికి రెండు రోజులు ముందుగానే వెళ్ళాలని ప్లాన్‌ చేసుకున్నారు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

చున్నీ నడుముకు చుట్టవే చెల్లెమ్మ … – పి. ప్రశాంతి

ఊర్మి నల్ల కలువ లాంటి ఆదివాసి పిల్ల. పన్నెండేళ్ళ వయస్సులో తల్లిని కోల్పోయింది. ఆర్నెల్లు తిరక్కుండానే వేటకని అడవికెళ్ళిన తండ్రి ఇక తిరిగిరాలేదు,

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఆడపిల్ల ఒకసారి ‘నో’ అంటే అది ‘నో’ అంతే.. -పి. ప్రశాంతి

ప్రేమ… ఎంత అద్భుతమైన మాట… ఎంత భావోద్వేగమున్న పదం… ప్రకృతిలోని ప్రతి జీవి… చరాచరాలన్నీ అనుభూతించే ఏకైక ప్రాణదాయిని బహుశా ఇదేనేమో!

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

నలుపే తెలుపుకి కాంతి.. – పి. ప్రశాంతి

విశ్వవిద్యాలయం ఆవరణలో విస్తరించి ఉన్న పెద్ద పెద్ద చెట్లు. ఎటు చూసినా గుంపులు గుంపులుగా చెట్లకింద చేరిన విద్యార్థులు. ఒకరినొకరు ఆట పట్టించుతకుంటూ, జోకులేసుకుంటూ, హాయిగా నవ్వుకుంటూ కొందరు….

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

సల్లని భూతల్లిని లాగేసుకుని రాళ్ళకుప్పలిచ్చారు – ప్రశాంతి

  ఎండాకాలపు తీవ్రతకు చిక్కిపోయి మందగమన అయిపోయిన గోదావరి వర్షాలకి ఒళ్ళు చేసి, గట్లమీద నిండుగా పూసి తనకోసం చూస్తున్న తురాయి,

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

రోజూ చిటికెడు తెల్ల విషం – ప్రశాంతి

ఎండాకాలం ముగింపుకొచ్చింది. గత పదిరోజులుగా అప్పుడప్పుడూ మబ్బులు పట్టి, ఉరుములతో పాటు జల్లులు పడటం, అంతలోనే గాలులకి మబ్బు కొట్టుకుపోవడం జరుగుతోంది. ‘వానలు పడితే కాయల్లో పురుగొస్తుందని చెట్లకి మిగిలిన చివరి

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

నీరు పల్లమెరగదా…! -పి. ప్రశాంతి

ట్విట్టూ… ట్విట్టూ… కిష్‌ కిష్‌ కిష్‌ కీష్‌… కిచకిచ… కిచకిచ… కుహూ… కుహూ… తెరచి ఉంచిన కిటికిలోంచి వినిపిస్తున్న పిట్టల సామూహిక గానానికి ఒక్కసారిగా మెలుకువ వచ్చింది శాంతికి.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

కొన్నాళ్ళైతే… అన్నీ సర్దుకుంటాయా?! – పి. ప్రశాంతి

  పీప్‌…పి…పీప్‌… హారన్‌ మోతకి బస్సు కిటికీకి తలానించి నిద్ర పోతున్న శాంతికి ఒక్కసారిగా మెలకువచ్చింది. గతుకుల కంకర్రోడ్డు మీద ఒళ్ళు హూనమవుతున్నా,

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

చెట్టంటే జడం కాదు జీవాధారం – పి. ప్రశాంతి

  వసంతం వచ్చేసింది. వేప పూతలు, మామిడి పిందెలు, కోయిల పాటలు, కొత్త చిగుళ్ళతో ఎర్రబారిన రావి చెట్లు, పచ్చగా మెరుస్తున్న లేత ఆకుల నడుమ తెల్లపూల గుత్తులతో కానుగ చెట్లు…

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

విశ్వవిద్యాలయాలా? వికృత రాజకీయ నిలయాలా? – పి. ప్రశాంతి

  యూనివర్శిటీ క్యాంపస్‌… ఎటు చూసినా పచ్చగా, ఎత్తుగా పెరిగిన చెట్లు, దారులకిరుపక్కలా సైనికుల్లా నిలిచిన రకరకాల చెట్లు. పక్షులకి పిట్టలకే కాదు విద్యార్థులకి, విద్యార్థి సంఘాల ప్రచారాలకి కూడా నీడనిస్తున్న వృక్షాలు…

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఏది సహజం? ఏది అసహజం? ఎవరు నిర్ణయించాలి? – పి. ప్రశాంతి

ఐదు నెలలు నిండ బోతున్న నిత్యకి సీమంతం జరుగుతోంది. పెళ్ళై మూడేళ్ళైంది. నెల తప్పిందని తెలిసినప్పట్నుండి తను వింటున్న మాటలు ఆశ్చర్యమనిపిస్తున్నాయి. తన దృష్టిలో అవి లైంగిక పరమైన మాటలు, సెక్సువల్లీ కలర్డ్‌ భాష…

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

మానసిక అనుబంధాల ఛాయలో మసకేసిన ”పెళ్ళిబంధం” -పి. ప్రశాంతి

ఎటుచూసినా జనం… కోలాహలంగా ఉంది. రంగురంగుల గాజులు, రిబ్బన్లతో మెరుస్తున్న దుకాణాలు కొన్ని, చిత్ర విచిత్రమైన శబ్దాలు చేస్తున్న ప్లాస్టిక్‌ కార్లు, గన్నులు, రైళ్లు, జంతువులు, బ్యాట్లు… అబ్బో ఎన్నో రకాల బొమ్మలతో ఆకర్షణీయంగా ఉన్న దుకాణాలు కొన్నిబీ రకరకాల సైజులు, రంగులు,

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment