Category Archives: పచ్చి పసుపు కొమ్ము

డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ -పి. ప్రశాంతి

‘అమ్మా ఒన్‌ కేజి కవర్స్‌ ఐపోయినాయి. పావు కిలో కవర్స్‌ కూడా ఐపోవస్తున్నాయి. ఒకసారి చూసుకో అమ్మా, నాకు క్లాస్‌ టైమవుతోంది’ అంటూ బుక్స్‌ తీసుకుని గబగబా కంప్యూటర్‌ ఆన్‌ చేసి కూర్చున్నాడు సిద్దు. ‘అమ్మా టమాట, ఆలుగడ్డ, కాకరకాయలు లేవు. ఆర్డర్స్‌

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

తన పిల్లలు తనకు కారా!? – పి. ప్రశాంతి

శివరాత్రిలో ఆ కాస్త చలీ శివ శివా అంటూ వెళ్ళిపోయింది. ఇక మాదే కాలం అన్నట్టుగా ఎండలు పేట్రేగిపోతున్నాయి. ఆకులు రాల్చేసుకున్న చెట్లు మోడులుగా నిలబడ్డాయి. కొమ్మల కణుపుల్లోంచి చిగురుటాకులు మొలుచుకొ స్తున్నాయి. వేప చెట్లు నిండా పూలతో తెల్లబడ్డాయి.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

పురుషత్వపు భ్రమల్లో… – పి. ప్రశాంతి

కోడి కూతతో పాటే చూరులో పిచ్చుకల కిచకిచలకి మెలకువ వచ్చింది అరుణకి. అర్థరాత్రి దాటాక ఎప్పటికో నిద్రపట్టింది కానీ నిద్రనిండా కలలే. బద్ధకంగా ఉన్నా లేచి కూర్చుంది. తొందరగా పనులు పూర్తి చేసుకుని మండలంలో ఉన్న బ్యాంక్‌కి ఎల్లాలను కుంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. రాత్రి జరిగిన గొడవ, భర్త అసహాయంగా కూలబడిన దృశ్యం … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఆచారాలు సరే చట్టాల సంగతేంటి? – పి. ప్రశాంతి

కొండ చరియల్లో చెట్లని చాటు చేసుకుంటూ చకచకా కొండ కిందికి దిగిపోతున్నాడు రాజిరెడ్డి. ఎక్కడా ఆగకుండా లోయలాంటి చోటు వాగు ఒడ్డుకి చేరుకుని చిన్న బండమీద కూర్చుని అప్పుడు మాత్రమే వెనక్కి తిరిగి అల్లంత దూరంలో కొండపైన బొమ్మరిళ్ళలా కనిపిస్తున్న తన గ్రామంవైపు చూశాడు. చెట్ల కొమ్మలు, ఆకుల సందుల్లోంచి కాస్త వెలుతురు సోకుతున్నా తనెవరికీ … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

అడుగడుగునా సుడిగుండాలు దాటే ఆడపిల్లలు – పి. ప్రశాంతి

చిన్నగా, ఒక్కొక్కటిగా మొదలైన పిట్టల కిలకిలలు, అంతలోనే బృందగానాలూ అన్నీ కలిసి సుప్రభాతం ఆలపించడం ప్రారంభిం చాయి. దుప్పటి ముసుగులా కప్పుకుని ముడుచుకు పడుకున్న శిరీష మరింత మునగ దీసుకుంది. రాత్రి మొదలైన పీరియడ్స్‌తో కడుపునొప్పి మొదలై బద్దకంగా ఉండి లేవాలని పించట్లేదు. పక్కింటి పద్మత్త వాకిలూ డుస్తున్న చప్పుడు, ఎదురింటి అలివేలు పిన్ని పాలు … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

కులం కూలాల్సిందే – పి. ప్రశాంతి

చీకటిపడింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రాణి కాలేజి నుంచి ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఇంట్లోకి బైటకి తిరుగుతోంది శారద. క్యాంప్‌కి వెళ్ళిన భర్త రావడానికి రెండు రోజులు పడుతుంది. ఈలోగా రాణితో మాట్లా డాలని నిర్ణయించుకుంది. నిన్న మధ్యాహ్నం రాధిక వచ్చినప్పుడు మాటల్లో మాటగా అన్నా, ప్రత్యేకించి అది చెప్పడానికే వచ్చిందని తర్వాత అర్థమయింది. … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

చిట్టెమ్మల చింతలు తీరేదెలా! -పి. ప్రశాంతి

తెలతెలవారుతున్నట్టు తెలుస్తోంది. పిట్టల కిలకిలా రావాలు… చేలుదాటి చెరువు మీదుగా వీస్తున్న పిల్ల తెమ్మెరలు… మబ్బుల్ని చీల్చుకుని బైటపడాలని చూస్తున్న భానుని తొలికిరణాలు.. వీటితోపాటు బరువుగా వేలాడబడుతున్న తన డైపర్‌… తెల్లవారబోతోందని తెలియచేస్తున్నాయి.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వేసిన తాళాల వెనుక… పి. ప్రశాంతి

ఏప్రిల్‌ 3. కాఫీ కప్పుతో బాల్కనీలో కూర్చుని విచిత్రమైన నిశ్శబ్దాన్ని ఆశ్చర్యంగా వింటోంది శాంతి. పది రోజులుగా అదే వింటున్నా పట్టణ రణగొణ ధ్వనులకి అలవాటు పడ్డ ప్రాణం అర్థంతరంగా లాక్‌డౌన్‌తో ముంచుకొచ్చిన అసహజపు నిశ్శబ్దం అసౌకర్యాన్నిస్తోంది. కానీ మరోపక్క రకరకాల పక్షుల రాగాలు, కువకువలు, కీటకాల ధ్వనులతో పాటు గాలి సరాగాలూ వినిపిస్తుంటే రెండు … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

అసలు నీకర్థమవుతోందా!?!? -పి. ప్రశాంతి

ఎటుచూసినా ఉత్తేజం తొణికి సలాడు తోంది. నగరంలో ఎంతోమంది మహిళలు… ముఖ్యంగా యువతులు మొదటిసారి ఈ ఉత్తేజాన్ని అనుభవి స్తున్నారు. ఈ ఉత్తేజం కరెంట్‌లా దేశంలోని ఎన్నో నగరాలకి, మహా నగరాలకి పాకేస్తోంది. మెల్లగా చిన్న పట్టణాలు… అక్కడ్నుండి గ్రామాలకూ చేరుకుంటోంది.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

హమ్‌ జీతేంగే… -పి. ప్రశాంతి

  మృదువైన సంగీతం… మధురమైన గాత్రం… చల్లని సాయంత్రం… గోప, బిజుల పాటకు సాంప్రదాయ బిహు నృత్యం చేస్తున్న అస్సామీ యువతులు. శీతాకాలపు సంధ్య చీకట్లలో, సన్‌లైట్‌ బల్బుల కాంతిలో, ఎరుపు గోధుమ రంగుల మేఖలా, చాదర్‌ ధరించి, నడుంపై

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఈసారి జోలికొస్తే… – పి. ప్రశాంతి 

చైతన్యవంతమైన పరిసరాలు… రాగ యుక్తంగా తెలుగు పద్యాలు చదువుతున్న పిల్లలు… పైథాగరస్‌ సిద్ధాంతాన్ని వివరిస్తున్న లెక్కల మాస్టారి కంచు కంఠం… పిల్లలకి మధ్యాహ్న భోజనం వండిపెట్టే గ్రూప్‌ లీడర్‌ ఈరవ్వ పురమా యింపులు… స్కూల్‌ వాతావరణం చైతన్య

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

నేను సిద్ధం – మీరు సిద్ధమేనా -పి. ప్రశాంతి

  డిసెంబర్‌ వచ్చేసింది. దాంతోపాటే చలికాలం వచ్చేసినట్లుంది. తెల్లవారుతుందనగా చలి పెరుగుతోంది. దానికి తోడు పొగమంచు తెరలు తరలుగా తరలిపోతోంది. రజాయిలో దూరి వెచ్చగా పడుకున్న నాగుకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. కిటికి పక్కనున్న వేపచెట్టు మీంచి

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఒక్క బిడ్డ చాలా?? -పి. ప్రశాంతి

  కార్తీక మాసపు ఆహ్లాదకర వాతా వరణం. ఒక పక్కనుంచి చల్లగాలి మెల్లగా వీస్తోంది. మరో పక్కనుంచి నులివెచ్చని ఎండ… తమాషా అయిన అనుభవం. బీనా, ఆషా, హరిత, మధు, విజ్జి, సుజి, వినయ… ఒక్కరొక్కరుగా వేపచెట్టు కిందకి చేరుకున్నారు. ఒకరిద్దరికి ముఖపరిచయం

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ప్రైవసీనా… పలాయనమా…!పి. ప్రశాంతి

శ్రావణ మాసం… ఆహ్లాదంగా ఉంది. ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు పడడం వల్ల చెట్లన్నీ పచ్చబడి కొత్త చిగుళ్లు, పూల గుత్తులతో అందంగా ఉన్నాయి. అమెరికాలో ఉండే నీల వాళ్ళ పిన్నిగారబ్బాయి పెళ్ళికని సెలవుపెట్టి పిల్లల్ని తీసుకుని వచ్చేసింది

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

భూగర్భజలాన్ని తాగేస్తున్న కుళాయిలు -పి. ప్రశాంతి

ట్రింగ్‌… ట్రింగ్‌… సైకిల్‌ బెల్‌ వినపడగానే తాతగారు వచ్చేశారూ.. అంటూ బైటికి పరిగెత్తింది పదేళ్ళ శాంతి. ‘ఎండలో నువ్వెక్కడికీ… వెనకనుంచి అమ్మ మందలింపు. ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం, పొలం నుంచి వస్తూ తాతగారు తెచ్చే మల్లె

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ప్రకృతి విధ్వంసం అంటే మానవాళి విధ్వంసమే -పి. ప్రశాంతి

  ఎడ తెగని అలలు… గంభీరంగా శబ్దం చేసుకుంటూ వచ్చి గలగలమని, వెనక్కెళ్ళిపోతున్నాయి. సూర్యాస్తమయపు కాంతి అలల నురగపైన లేత ఎరుపు రంగులో ప్రతిఫలిస్తోంది. చేపల వేటకి సముద్రం మీదకి వెళ్ళిన గంగపుత్రులు

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment