Category Archives: ప్రత్యేక సంచిక – అబ్బూరి ఛాయాదేవి 

అబ్బూరి ఛాయాదేవి అమ్మమ్మ -మైత్రి బత్తిని

నాకు అమ్ముమ్మ నా 8వ తరగతి (2007) నుండి తెలుసు. మా సిబిఎస్‌ఇ, ఎన్‌సిఇఆర్‌టి ఇంగ్లీష్‌ లిటరేచర్‌ పాఠ్యపుస్తకంలో అమ్ముమ్మ రాసిన ‘The Bonsai Life’ కథ ఉంది.

Share
Posted in Uncategorized, ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

-తెలకపల్లి రవి, గౌరవ అధ్యక్షులు; వొరప్రసాద్‌, అధ్యక్షులు; సత్యరంజన్‌, ప్రధాన కార్యదర్శి

ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి మృతికి సాహితీస్రవంతి సంతాపం ప్రముఖ కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి మృతికి సాహితీస్రవంతి ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది. తెలుగు సాహిత్యంలో విలక్షణ రచయిత్రిగా అబ్బూరి ఛాయాదేవి పేరు

Share
Posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

ఛాయాదేవి గారి అభినందనలు అందుకున్నందుకు గర్వంగా ఉందిపసుపులేటి రమాదేవి

ఆకాశవాణి ఆల్‌ ఇండియా రేడియోలో ఒకసారి అబ్బూరి ఛాయాదేవి గారి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో మాట్లాడుతూ వరద రాజేశ్వరరావుగారు షేవ్‌ చేసుకుని అరిగిపోయిన బ్రష్‌తో కూడా ఒక అమ్మాయి బొమ్మను తయారు చేశాను అని చెప్పారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు.

Share
Posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

అబ్బూరి ఛాయాదేవి గారికి శ్రద్ధాంజలి -వంగూరి చిట్టెన్‌ రాజు

మంచి తెలుగు కథ, మంచి వ్యక్తి అనగానే నాకు ముందు జ్ఞాపకం వచ్చే పేరు అబ్బూరి ఛాయాదేవి గారిదే. స్త్రీ వాదం అనే పదం తెలుగు సాహిత్యంలో వినపడని రోజుల్లోనే ఆ ముద్ర లేకుండా ఆమె రచించిన చాలా కథలు స్త్రీ వాదానికి గౌరవం తెచ్చిపెట్టిన కథలే. అప్పటికే

Share
Posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

వీడుకోలు -ఇంద్రగంటి జానకీ బాల

ఆశ్రమం నుంచి ఆప్యాయంగా వినవచ్చే ఆ పిలుపు ఆగిపోయింది. నెమ్మదిగా, కొంచెం హస్కీగా అయినా దృఢంగా, ప్రేమగా పలకరించే ఆ గొంతు మరింక వినిపించదు అంటే గుండె నిండా బాధ గుబగుబలాడుతోంది.

Share
Posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

చైతన్యానికి ప్రతిరూపం అబ్బూరి ఛాయాదేవి -డాక్టర్‌ సమ్మెట విజయ

తెలుగు సాహిత్యంలో కథలకు ఒక విశిష్ట స్థానం ఉంది. కథ అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటుంది. కథానికలో కథ క్లుప్తంగా ఉండి ఆద్యంతం ఏకోన్ముఖంగా సాగుతూ మంచి ఇతివృత్తంతో చక్కటి శిల్పంతో సరళమైన భాషతో, అద్భుతమైన ముగింపుతో పాఠకుల

Share
Posted in Uncategorized, ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment