భూమిక జూన్ 2008
యం.రత్నమాల
(నిర్వాసితత్వం - స్త్రీలపై రాజ్యహింస గురించి ఫిబవ్రరి 22-24, 2008 తేదీలలో అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్, మరియు కలకత్తా రిసెర్చ్ గ్రూప్ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో చేసిన ప్రసంగ పాఠం.)
పూర్తిగా చదవండి »
భూమిక ఏప్రిల్ 2008
వేములపల్లి సత్యవతి
20 వ శతాబ్ధం తెలుగు మహిళా లోకానికి అపూర్వమైన, అమూల్యమైన యిరువురు నారీశిరోమణులను ప్రసాదించింది.
పూర్తిగా చదవండి »
భూమిక మార్చ్ 2008
డా. ఘంటా చక్రపాణి
’నాకు నేను తలెత్తుకుని బతికేందుకు ఏ అవకాశం వచ్చినా వదులుకోను. ఇప్పుడు ఎంత కష్టం అనిపించినా భవిష్యత్ చింత లేకుండా వుండాలన్నదే నా కల’ అంటోంది యంగు ఫలింగు.
పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2008
కొండవీటి సత్యవతి
పాపికొండల ప్రయాణం తొలి ప్రణయంలా తీపిగుర్తుల్ని గుండెల్లో నింపడంతోను, ఆ గుర్తుల్ని అందమైన
అనుభవాలుగా మలిచి అందరితో పంచుకోవడంతోను మా రెండో ప్రయణానికి అనూహ్యమైన స్పందన వచ్చింది.
పూర్తిగా చదవండి »
భూమిక నవంబర్ 2007
ఎస్. శారద
నేటి సమాజంలో స్త్రీలకు జరిగే అన్యాయలలో ఎక్కువభాగం దళిత స్త్రీల పైననే జరుగుతున్నాయి. అన్ని రంగాల్లో దళిత స్త్రీలు అన్యాయలకు అత్యాచారాలకు అవమానాలకు అవహేళనలకు గురి అవుతున్నారు.
పూర్తిగా చదవండి »
భూమిక అక్టోబర్ 2007
కొండవీటి సత్యవతి
2006 మార్చి 16న భూమిక హెల్ప్లైన్ ప్రారంభమైంది.
ఈ పదిహేను నెలల కాలంలో దాదాపు రెండు వేలకు పైచిలుకు స్త్రీలు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవడం, వారికి కావలసిన సమాచారం, సలహాలను అందించడం జరిగింది. ఎన్నో సీరియస్ కేసులను పరిష్కరించుకునేలా దిశా నిర్దేశం యివ్వడం జరిగింది.
పూర్తిగా చదవండి »
భూమిక అక్టోబర్ 2007
థెమ్సులా అఓ
అనువాదం: ఓల్గా
సమాజంలోని అన్ని రూపాలలో వున్న అధికార నిర్మాణాలకు వెలివేసే పద్ధతులు అవసరమైన ముందస్తు పరిస్థితిగా ఉండటమనేది మానవజాతి ఉనికిలోని ఒక స్వీయ వైరుధ్యంతో కూడిన సత్యం.
పూర్తిగా చదవండి »
భూమిక సెప్టెంబర్ 2007
టోనీ స్టీవర్ట్, వి. రుక్మిణి రావు
పోలవరం ఆనకట్ట కట్టకూడదని ఈ పుస్తకం వాదిస్తుంది. దీనికి కారణాలు : అది చెప్పుకుంటున్న ప్రయోజనాలు ఒనగూరవు, దీనివల్ల
ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, నిర్వాసితులయ్యే ప్రజలపై దారుణ పరిణామాలుంటాయి.
పూర్తిగా చదవండి »
భూమిక సెప్టెంబర్ 2007
మునీజా షంసీ
అనువాదం: ఓల్గా
పాకిస్తాన్లో ఫ్రీలాన్స్ ఫీచర్ రచయిత్రిగా, సాహిత్య విమర్శకురాలిగా చాలా సంవత్సరాలనుండి అనేక రచనలు ప్రచురించాను.జండర్ కారణంగా నా దారిలో పెద్ద అవరోధాలేమీ యేర్పడలేదనే అను కుంటాను. ఎందుకంటే నేను ఆఫీసుల్లో ఉద్యోగాల కోసం పోటీ పడటం లేదని నాకు తెలుసు. అలాగే పత్రికా రచనలో అసలైన విషయాలై, కొద్దికాలం క్రితం వరకూ కేవలం పురుషుల ప్రాంతంగా ఉన్న రాజకీయాలు, ఆర్ధిక వ్యవహారాలు వీటిలోకి నేను చొచ్చుకు పోవటం లేదు.
పూర్తిగా చదవండి »
భూమిక ఆగస్టు 2007
- వి. ప్రతిమ
అలెక్స్య్ మక్సీమొవిచ్ పీష్కోవ్…… మాక్సింగోర్కీ కలం పేరుతో నిరుప మానమయిన రచనలు చేసి ప్రపంచ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా… కార్మిక కర్షక వర్గాలకు, సామాన్య ప్రజలకు ప్రాతఃస్మరణీయుడుగా నిలిచి పోయాడు… ఆనాటి రష్యన్ సమాజంలోని దుష్టత్వానికి అణిచివేతలకు, పీడనకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన కలం యోధుడు గోర్కీ…
గోర్కీ అయిదో ఏట తండ్రి చనిపోతే తల్లి వేరే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతూ అయిదేళ్ళ పిల్లవాడ్ని తన తల్లిదండ్రులకు అప్పగిస్తుంది… ఆ అమ్మమ్మ ఈ కుర్రవాడికి తల్లిమీద కోపం, ద్వేషం, అగౌరవం కలగకుండా వుండడం కోసం అత్యంత ప్రేమగా తన గుండెల్లో దాచుకుంది…. ఇల్లు పీకి పందిరేసే గోర్కీ అల్లరిని ఆమె ప్రేమగా భరించేది….
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2007
- బీడుపల్లి భాగ్య
ఆకులో ఆకునై పూవులో పూవునై ఈ అడివి దాగిపోనా….. అని కృష్ణశాస్త్రి గీతం అడవి మాధుర్యాన్ని, సౌందర్యాన్ని గుర్తుచేస్తుంది. అంతగొప్పగా హిమాలయాలు ఆ పరిసరాలు మనల్ని ఎంతో పరవశింపచేస్తాయి. ఈ మురికి, ఇరుకు జీవితాల నుండి విముక్తి చేయగలిగే మహాశక్తి హిమాలయాలకు వుందని చెప్పటం అతిశయోక్తికాదు. పూర్తిగా చదవండి »
భూమిక జులై 2007
- వై. శ్రీరాములు
సంకెళ్ళలోవున్న (Chain) కొలికి (Ring) తొలగించి ఒక సమస్యతోనే విడుదల కావాలనేదే గాకుండా మొత్తం సంకెళ్ళలో వున్న సమస్యల కొలికిల్ని (Rings) కొక్కాల్ని పగులగొట్టాలని చెబుతోంది స్త్రీ వాదం, ఎందుకంటే సంకెళ్ళు (Chain) ఒక చోట తెంపినా, ఒక కొలికి తెగిపోయినంత మాత్రాన సంకెళ్ళు మొత్తం పోయినట్టుకాదు. అందుకే సంకెళ్ళ కొలుకులు మొత్తం ధ్వంసం చేయడమే స్త్రీ వాదం. పూర్తిగా చదవండి »