Category Archives: కథలు

కథలు

ఒక వర్షం-ఒక దుఃఖం

-మూలం: సారా జోసెఫ్ (అనువాదం- డా. దేవరాజు మహారాజు) మిట్ట మధ్యాహ్నం అనుకోకుండా అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. ప్రారంభమే కుండపోతగా వుంది. ఆమె పడమటి గది తలుపులు గబగబా వేసేసింది. కిటికీ తలుపులు లాగేసింది. ఒక కిటికీ రెక్క మాత్రం తెరచి, వర్షపు ఉధృతాన్ని గమనించసాగింది. దూరంగా పడమటి కొండల్లోంచి ఉరకలెత్తుతున్న నీటి ప్రవాహ వేగం … Continue reading →

Share
Posted in కథలు | 5 Comments

డైరీ

(భూమిక కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ) టైము ఉదయం ఏడు గంటలు అవుతున్నా, నిద్రపట్టక మంచంమీదే దొర్లుతున్నాను. పనిమనిషి వచ్చేదాక ఇదే కాలక్షేపం. భాస్కర్ ఊర్లో లేడు, పనిమీద బెంగుళూరు వెళ్ళాడు. భాస్కర్ ఉంటే ఇలా బద్ధకంగా పడుకోనిచ్చేవాడు కాదు, యోగ చెయ్యని, లేక నడవమనీ, నావంటిని నేను సరిగ్గా పట్టించుకోవటం లేదనీ … Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

అక్కా! నన్ను ముట్టుకోవూ!!

– మమత, (ఏక్షన్ ఎయిడ్ సౌజన్యంతో) అనువాదం – మాధురి.కె మాది గుంటూరు జిల్లాలోని వినుకొండ. మా నాన్నగారు వ్యవసాయ కూలి, మా అమ్మ గృహిణి, ఒక అక్క. నాకు 10 సంవత్సరాల వయసులో మా అమ్మ గుండెజబ్బుతో మరణించింది. నన్ను, మా అక్కని పాఠశాల్లోంచి తీసేసి, ఇంటిపని మొదలుపెట్టించారు. కొన్ని సంవత్సరాల తరువాత నేను … Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

అమ్మ

యవ్వనంలో వున్న ఆ తల్లి తన జీవిత పధం మీద తన తొలిపాదం మోపింది. ‘‘ఈ దారి చాలా సుదీర్ఘమైందా?’’ అడిగింది. గైడ్ ఇలా అన్నాడు. ‘‘అవును ఈ దారంతా చాలా కష్టతరమైంది. అవతలి వేపు చేరేటప్పటికి నువ్వు ముసలిదానివైపోతావు. అయితే అవతలివేపు ఈ ప్రారంభం కన్నా బావుంటుంది.’’ చిన్నతల్లి సంతోషంగానే వుంది. దీనికన్నా మెరుగైందేదో … Continue reading →

Share
Posted in కథలు | Leave a comment