Daily Archives: December 8, 2023

ఓరుగంటి మహాలక్ష్మమ్మ ` ఆంధ్రప్రదేశ్‌లో బహుముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు-డా॥ వి.దిలీప్‌కుమార్‌

19వ శతాబ్దంలో భారతదేశంలోని సామాజిక`మతపరమైన ఉద్యమాలు పూర్తిగా భిన్నమైనవి. ఈ ఉద్యమాలు స్వాతంత్య్ర పోరాటం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దోహదపడ్డాయి. బ్రిటీష్‌ పాలనకు బదులుగా భారతదేశం తన స్వంత నిర్ణయం తీసుకోవాలని ప్రజలు భావించడం ప్రారంభించారు. ఆంధ్రాలో రాజకీయ చైతన్యం, ముఖ్యంగా స్త్రీల భాగస్వామ్యం విశాల దృక్పథంగా పరిగణించబడుతుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నరకబడ్డ తలలు వీరికి నల్లకలువలు – మహాకవి డాక్టర్‌ కత్తి పద్మారావు.

ఆ గిరిజాల జుట్టులో సూర్యకిరణాలు అల్లుకున్నాయి కడలి అలలు ఆ కనురెప్పలలో

Share
Posted in కవితలు | Leave a comment

వివేకం ` మానవబుద్ధి – నిర్మలాదేవి యన్‌

చాకిరీ చేసుకుంటే తప్ప పొట్ట గడవని అమ్మాయి… పాపం ఏమిటా రసపైత్యపు చూపులు?

Share
Posted in కవితలు | Leave a comment

భరతమాత తలవంచుకోదా…?? – శైలజ బండారి

(మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన దుర్ఘటనకు నిరసనగా) ` ఆడదాన్ని వివస్త్రను చేసి అవమానించామని సంబరపడతారు వాళ్ళు.

Share
Posted in కవితలు | Leave a comment

ఉత్సాహంతో దీపావళి – కె.శరణ్య, 8వ తరగతి

దీపాల పండుగ వచ్చింది పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచింది దీపం వెలిగించిన వేళ

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

వచ్చె వచ్చె దీపావళి – ఎస్‌.కె.సుజహత్‌ ఫాతిమా, 10వ తరగతి

వచ్చె వచ్చె దీపావళి వచ్చె ఇచ్చె ఇచ్చె కాంతిని ఇచ్చె

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

దీపావళి కనుల పండుగ – ఎన్‌.జ్ఞానేశ్వరి, 8వ తరగతి

దీపావళి కనుల పండుగ ఉంది కనులకు నిండుగ,

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment