స్పందన – కుప్పిలి పద్మ

భూమిక ఆవిష్కరణలో సత్యవతి గారితో పరిచయం`స్నేహం
మొదటి సంచిక నుంచీ ఇప్పటికీ పాఠకురాలిని.
అచ్చంగా మనకోసం ఒక గది… మనదైన స్పేస్‌…మన పత్రికలు మానుషి, భూమిక. సంతోషంగా అనిపించే ఆలోచన. కొంతకాలం తర్వాత మెల్లగా మానుషి వెళ్ళిపోయినా

భూమిక అప్పటినుంచి మనల్ని పలకరిస్తూనే ఉంది.
మనది అనుకున్న ఏ విషయమైనా రాసుకునే స్వేచ్ఛకు భూమిక ఎప్పుడూ మనల్ని దూరంగా పెట్టలేదు.
భూమిక రచయిత్రులను కలుపుతూ చేసిన ప్రయాణాలు తెలుగునేలపై కొత్తవనే చెప్పొచ్చు.
భూమిక అన్ని జెండర్స్‌ని అర్థం చేసుకోవలసిన అవసరాన్ని, ఎరుకని అందరికీ అందించిన కొత్తదారి పురుషులకు స్త్రీల విషయాలని ఎలా అర్థం చేసుకోవాలనే చూపునిచ్చిన అక్షర యోధ భూమిక.
భూమిక సత్యవతి గారికి, ఇన్నేళ్ళుగా భూమికలో తమ వంతు కార్యాచరణలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు.
భూమికతో కలిసి మెలిసి ప్రయాణిస్తున్న స్నేహితులందరికీ అభినందనలు.
నిత్య నూతన ఆలోచనల ప్రవాహి భూమికకి జేజేలు. ` కుప్పిలి పద్మ
షషష

Share
This entry was posted in స్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.