అమ్మ ప్రేమ అంతులేనిది
అమ్మ ప్రేమ ఎవరూ చూపించలేనిది
అమ్మే నా తొలిపలుకు
అమ్మే నా మొదటి స్నేహితురాలు
నా చిరకాల ఆప్తురాలు
అమ్మ అంటే నాకు చాలా ఇష్టం
అమ్మని వదిలి ఉండడం కష్టం
అమ్మ మనకు ఎప్పుడూ చేయదు నష్టం
`
అమ్మ ప్రేమ అంతులేనిది
అమ్మ ప్రేమ ఎవరూ చూపించలేనిది
అమ్మే నా తొలిపలుకు
అమ్మే నా మొదటి స్నేహితురాలు
నా చిరకాల ఆప్తురాలు
అమ్మ అంటే నాకు చాలా ఇష్టం
అమ్మని వదిలి ఉండడం కష్టం
అమ్మ మనకు ఎప్పుడూ చేయదు నష్టం
`