ఇల్లాలు – ఎన్‌. లక్ష్మి లహరి, 7 తరగతి

స్త్రీ అంటే దేవుడి రూపం,

మగవాడికి ఒక వరం,

స్త్రీ శక్తి, అంటే శివుడికి భక్తి,

స్త్రీ అంటే ఒక ధైర్యం,

స్త్రీ పక్క నుంటే మగాడి బలం.

ఎన్నో బాధ్యతలు చేతిలో ఉంచగలిగే శక్తి.

ఎన్నో కష్టాలు ఉన్నా, ఇంటి గురించి భయం, భక్తి.

సమాజంలో జరుగుతున్న అరాచకాలకు,

మగాళ్ళు చేసే ఘోరాలకు, స్త్రీ బలి అవుతుంది

ఎక్కడ స్త్రీకి రక్షణ? ఎప్పుడు మారుతుంది ఈ లోకం?

కాపాడుకుందాం స్త్రీని.

చాటుకుందాం మన గొప్పతనాన్ని

గుర్తుంచుకోండి.

స్త్రీ చేత కన్నీళ్లు పెట్టించకూడదు

ఒక వేళ అవి ఇంకిపోతే, లోకమంతా ఎడారే…

ఆపుదాం స్త్రీలపై, అరాచకాలను…

కాపాడుకుందాం తల్లి ప్రేమను

 

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.