స్నేహం అంటే అనుబంధం
ఆ స్నేహబంధమే మారి కొత్త మందారమై పూస్తుంది
ఆ స్నేహమే అందరికీ అనుసరణగా గుర్తింపబడుతుంది
త్యాగానికి ముందుండేదే స్నేహం
ఆ స్నేహం ఎంతో మధురంగా మారుతుంది
ఆ స్నేహమే చిరునవ్వుకి మాధుర్యం తెస్తుంది
”స్నేహం చెయ్యండి చిరునవ్వును పొందండి”