స్నేహం అంటే ఎవరూ విడదీయలేనిది
స్నేహం అంటే సంతోషం ఒక్కటే పంచుకోవడానికి కాదు
బాధలు కూడా పంచుకోవడం
స్నేహం అంటే పంచేకొద్దీ పెరిగేది.
ఒంటరైనా, ఓటమైనా వెంట నడిచేది
స్నేహం అంటే ఎప్పటికీ విడదీయలేని బంధం
స్నేహం అంటే ఒకరికొకరు సాయం చేసుకోవడం
స్నేహం అంటే ఎవరూ విడదీయలేనిది
స్నేహం అంటే సంతోషం ఒక్కటే పంచుకోవడానికి కాదు
బాధలు కూడా పంచుకోవడం
స్నేహం అంటే పంచేకొద్దీ పెరిగేది.
ఒంటరైనా, ఓటమైనా వెంట నడిచేది
స్నేహం అంటే ఎప్పటికీ విడదీయలేని బంధం
స్నేహం అంటే ఒకరికొకరు సాయం చేసుకోవడం