పురుష సూక్తం – పారనంది శాంతకుమారి

లోపల కామిస్తూ

బయటకు ప్రేమిస్తున్నానని

చెప్పే తెగువ మగువ కెక్కడుంది,

మగవానికి తప్ప.

లోపల శపిస్తూ

బయటకు తపిస్తున్నానని

చెప్పే ప్రతిభ వనిత కెక్కడుంది,

మాయగానికి తప్ప.

నిజాన్ని దాచి

జీవితాన్ని దోచగలిగే ధీరత్వం

అతివకెక్కడుంది

అతడికి తప్ప.

వలలు వేసి వలపు చూపి

వలువలొలిచి విలువలను కాలరాసే

ఒడుపు పడతి కెక్కడుంది,

పురుషునికి తప్ప.

 

 

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.