She is a bad bad bad girl
వాడు అల్లరి పెట్టాలని చూస్తాడు
కానీ ఆమె ఎత్తుకి పై ఎత్తులలో దిట్ట…
వాడు కొంగు లాగుతాడు… ఆమె కొదమసింహమవుతుంది…
వాడు ప్రేమ వల వేస్తే…
అర్జునుడైనా ఆమె వ్యూహరచన ముందు మోకరిల్లుతాడు…
వాడు మృగమై ఆమెని నిలువునా మ్రింగేస్తుంటే…
ఆమె ఆత్మవిశ్వాసం ”ఆ 6 అంగుళాల” శరీర భాగంతో నాశనం అయ్యేంత పిరికిది కాదనే దుర్గ ఆమె…
తాళి వాడి మృగత్వానికి హక్కు అని భావించినప్పుడు… జీవితంపై తనకూ హక్కుందని…
ప్రతి మనసు స్వేచ్ఛా విహంగం అనే ఆమె.. ఆడదానిలో కేవలం అరంగుళానికై దేవులాడే పశువుల కొట్టంలో..ఖచ్చితంగా..
ప్రపంచానికి ఆమె ‘బరి’ తెగించిన
పaస పaస పaస స్త్రఱతీశ్రీ…
వెల్ సెడ్ శ్లోకా…కీపీటప్