హేమలత పుట్ల గారూ!
మీరిచ్చిన ప్రోత్సాహంతోనే విహంగకి రాయడం ఒక అదృష్టంగా భావించాను. ఆరోగ్యం ఎలా ఉంది దుర్గా అని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు.Take care of your health. నాకూ హెల్త్ సమస్యలు ఉన్నాయి. I can understand అని ఎంతో అభిమానాన్ని పంచిన మీరు లేరంటే నమ్మలేకపోతున్నాను. విహంగ పత్రికని విజయవంతంగా నడిపినవారు. మీరు నా హృదయంలో, అలాగే మీరంటే అభిమానించే వారి హృదయాల్లో ఎప్పటికీ పదిలంగా ఉండిపోతారు. ప్రియమైన హేమలత గారూ! మీరు లేని లోటు ఎవరూ తీర్చలేరు.