కళ్ళు తెరవండి – డా|| బండారి సుజాత

 

పర్యావరణ రక్షణంటు

అరచి గీ పెడుతూ,

స్వార్థపు టాలోచనలు సర్వత్ర

ఏకమై, రక్షణ మరచి భక్షిస్తున్నారు

అమ్మలా ఆయుష్షునిచ్చి

అక్కున చేర్చుకుంటే కాపాడే

కరుణామయివంటూనే,

కఠిన హృదయంతో

వేర్లతో సహా పెకిలించి

వేడుక చూస్తున్నారు

ఆనాడు అశోకుడు రోడ్ల

కిరువైపులా చెట్లు నాటాడంటు

తెగ సంబరపడుతూ,

చదువుతూ,

నేడు నిర్మాణ సౌలభ్యానికి

అక్కడక్కడ ఊపిరితో ఉన్న

మమ్మల్ని ప్రాణం తీసి

పాతర వేస్తున్నారు

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.