ఒక్కమాట చాలు పాణ్రాన్ని రక్షిస్తుంది (మేల్కొని ముందడుగు వేద్దాం పదండి) – ప్రశాంతి వింజమూరి

గత కొంతకాలంగా మన చుట్టూ ప్రపంచంలో మనం ఎన్నో మనసు

కలతపడే సంఘటనలు వింటున్నాం, చూస్తున్నాం.

ఈ ఉత్పాతం కచ్చితంగా అసహజం. కానీ మానవీయ భావనలు, ప్రేమ, అనురాగం అసహజాలు కావు.

ఆ సహజమైనదేదో మనం తిరిగి సాధిద్దామా!

ఇవాళే ఒక మంచిని చేద్దామా!

మనం ఇప్పుడు ఒడిదుడుకుల మధ్య ఉన్నాం. క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కొందరు తమ ఉపాధి కోల్పోయారు… కొందరి కలలు కల్లలయ్యాయి… కొందరు తమ ఆత్మీయులను కోల్పోయారు… కొందరి ఆశలు భగ్నమయ్యాయి. మన నియంత్రణలో లేని వాటిని మనమేమీ మార్చలేం… కానీ మన చిరుయత్నం మార్పును తప్పక తీసుకురాగలదు.

ఒక్క మాట ఆశను మోసులెత్తిస్తుంది. ఒక్క ఆలింగనం వారి ప్రపంచాన్నే మార్చేస్తుంది.

ప్రియతములకు ఆ ప్రేమను పంచడానికి ఒక్క క్షణం వెచ్చించండి. అదే వారికి తక్షణ అవసరం. రేపంటే మళ్ళీ ఆలస్యం అయిపోవచ్చు…! నేడే! ఈ నాడే?! అనుకున్నది చేయండి.

చిరునవ్వు ఒకరి నుంచి మరొకరికి అంటుకోగలదు… చిరునవ్వులు వ్యాప్తి చేయండి! మీ నుంచి పదుగురికీ దానిని అంటించండి…!!

సంతోషం మన స్వాంతంలో ఉందే ఉంది. దానిని వెలికితీద్దాం… సొంతంగా జీవింపనిద్దాం…

జయాపజయాలు జీవన ప్రయాణంలో ఒక భాగం మాత్రమే ఏదీ శాశ్వతం కాదు.

ఎప్పుడూ ఓరిమి, కూరిమి వదులుకోవద్దు…

కలిసి జీవించడానికి పోరాడుదాం.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.