భూమిక సంపాదకులు శ్రీమతి కె. సత్యవతి గారికి,
నమస్కారం. మే మాసం భూమికలో నిజంగా జరిగిన ఒక సంఘటనకు చక్కటి పరిష్కారం రాశారు. స్పందన కథలో డా॥తాళ్ళపల్లి యాకమ్మ గారు.
అలా జరిగి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. అటువంటి సమయంలో ఉంచుకోవలసింది ఫోన్ నంబర్లు. వాటిని సమయస్ఫూర్తితో ఉపయోగించే దైర్యం గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
` సర్వమంగళ, చెన్నై.