అరవింద మోడల్‌ స్కూల్‌, మంగళగిరి, పిల్లలు రాసిన కవితలు

బాల్యం ఒక వరం
బాల్యం అనేది ఒక వరం
బాల్యం అంటే చిన్నతనం
బాల్యం అంటే చిలిపితనం

బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమానురాగాలు
బాల్యంలో స్నేహితులతో ఆటపాటలు
ఎన్నో దెబ్బలు తగిలిన బాల్యం
ఓదార్పులు బహుమతులతో నిండిన బాల్యం
గడిచిన తర్వాత తిరిగి రానిది బాల్యం
ఎన్నో జ్ఞాపకాలతో అలరించేది బాల్యం
` కె.దివిజ, 7వ తరగతి

అమూల్యమైనది బాల్యం
అమూల్యమైనది బాల్యం
బాల్యం అంటే చిన్నతనం
బాల్యం అంటే చిలిపితనం
బాల్యం అంటే అందం
అది నింపుతుంది ఆనందం
చిన్నప్పుడు అమ్మ వెంట తిరిగినది
నాన్న గుండెలపై తన్నినది
అన్న వీపుపై ఎక్కినది
తమ్ముడితో గొడవ పడిరది
నేలపై పారాడినది బాల్యం
అమ్మ ప్రేమ పంచే వేళ
నాన్నతో ఆడే వేళ
స్నేహితులతో దాగుడుమూతలు
బడిలో పాఠాలతో పాటు
ఆటపాటలు కలగలిసిన
బాల్యం అందాలమయం
` ఎం.తనుశ్రీ, 7వ తరగతి

జ్ఞాపకాల బాల్యం
మన బాల్యం
మన భవిష్యత్తుకు మూలం
ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి
గుర్తొస్తే ఎంతో ఆనందాన్ని ఇస్తాయి
మనకు కథలు చెబుతూ అమ్మ
అవి ఊహించుకుంటూ మనం
మనకు ఆటల్లో తగిలిన దెబ్బలు
దానిమీద మన అమ్మానాన్నలు పోసే డబ్బులు
కలలా కరిగిపోయేది బాల్యం
ఎన్నటికీ తిరిగిరాని బాల్యం
మనల్ని ముందుకు నడిపించే బాల్యం
తీర్చిదిద్దుతుంది మన జీవనం
` కె.శరణ్య, 7వ తరగతి

జ్ఞాపకాల బాల్యం
మన బాల్యం
మన భవిష్యత్తుకు మూలం
ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి
గుర్తొస్తే ఎంతో ఆనందాన్ని ఇస్తాయి
మనకు కథలు చెబుతూ అమ్మ
అవి ఊహించుకుంటూ మనం
మనకు ఆటల్లో తగిలిన దెబ్బలు
దానిమీద మన అమ్మానాన్నలు పోసే డబ్బులు
కలలా కరిగిపోయేది బాల్యం
ఎన్నటికీ తిరిగిరాని బాల్యం
మనల్ని ముందుకు నడిపించే బాల్యం
తీర్చిదిద్దుతుంది మన జీవనం
` కె.శరణ్య, 7వ తరగతి

మరువలేని బాల్యం
అమ్మ గోరుముద్దలు
నాన్నతో ఆడిన ఆటలు
చిలిపితనంతో చేసిన అల్లరి పనులు
ముచ్చట గొలిపే ముద్దు ముద్దు మాటలు
ఎన్నో తీయనైన సంఘటనలు
వివరించలేనిది బాల్యం
మరువలేనిది బాల్యం
తిరిగి పొందలేనిది బాల్యం
ఆనందానికి హద్దే లేనిది బాల్యం
`ఎన్‌.జ్ఞానేశ్వరి, 7వ తరగతి

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.