నడయాడే దైవం అమ్మ – పి. వంశిక, 7వ తరగతి,

మనసుకు శాంతి అమ్మ
నీలపని పలుకే అమ్మ

కమ్మని తలపే అమ్మ
వెచ్చని ఒడికి అమ్మ
నమ్మిన బంధం అమ్మ
సృష్టికి మూలం అమ్మ
ఆశల గారడి అమ్మ
నడయాడే దైవం అమ్మ
`

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.