స్నేహం గొప్పతనం
చిరకాలం నిలిచిపోయేది నీ స్నేహం
నిన్ను ఎప్పటికీ మరువలేనిది నా స్నేహం
కలలో కూడా కదలాడేది నీ స్నేహం
నేను ఎన్ని తప్పులు చేసినా సరిదిద్దేది నీ స్నేహం
చిన్న పాప లాంటి నవ్వు మన స్నేహం
మన మధురమైన జ్ఞాపకాలు నిండిన నీ స్నేహం
ఎప్పటికీ చెరగనిది నీ స్నేహం
వానలు కుండపోతగా కురిసిన సముద్రాలు ఉప్పొంగిపోయిన మరవను నీ స్నేహం
ప్రకృతి వైపరీత్యాలకు దూరం మన స్నేహం
– వి తేజ శివలక్ష్మి, 10 వ తరగతి