మధురమైనది అమ్మ ప్రేమ
అమ్మ ప్రేమ మధురమైంది
అమ్మ ప్రేమ అంతం లేనిది
అమ్మ ప్రేమ వెలకట్టలేనిది
అమ్మ ప్రేమ అనిర్వచనీయమైనది అమ్మ నా తొలి గురువు
అమ్మ నా తొలి నేస్తం
సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం
అమ్మ మనసు అక్కున చేర్చుకుంటుంది
అమ్మ నా బాధను పోగొడుతుంది
– బాజీ, 7 వ తరగతి