గిదేం నాయం – డాక్టర్ ఆవుల రేణుక

ఏడు దినాలకు
మా ఇంట్ల పెండ్లుంది
అంతా మస్తు మÖరుస్తుండ్రు.

గది యాదికొస్తే
నీల్లలకేంచి బైటవడ్డ షాపపిల్లలెక్క
అయితుంది నా పానం.

నా మొగడే …
గా పెండ్లి పిలగాడు
గదే నా బాధ.

కండ్లల్లా కడలిని దాయలేను
గీ పెండ్లి ఆపలేను.

ఎందుకంటే….
నేను గొడ్రాలని
నా మొగనికి మారు మనుము జేసి
నా బతుకు ఆగం జేస్తుండ్రు.

గది నా తప్పా
మండుతున్న గుండెతో ఓ మాటడుగుతా
నియ్యతు మీద జెప్పుండ్రి
ఆదొల్లకు పిల్లలు పుట్టకపోతే
మొగోళ్లకు మారు మనుము జేస్తరు.

మరీ…
మొగోళ్లకు పిల్లలు పుట్టకపోతే
పిల్లలను పెంచుకుట్టరు
గీడ ఎవరు అన్నాలమైతుండ్రు.

గాళ్లకో తీరుగా…
మాకో తీరుగుంటదా నాయం
గట్లనీ ఎవరు జెప్పిండ్రు
గిదేం నాయం.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.