విజ్ఞప్తి

2010లో భూమిక చట్టాలు – స్త్రీలు పేరుతో ఒక ప్రత్యేక సంచిక తెచ్చిన విషయం మీకు తెలుసు. ఆ సంచిక కాపీలు కావాలని చాలా సంస్థలు, వ్యక్తులు కోరుతున్నారు. మా దగ్గర ఆ కాపీలు లేవు. ప్రస్తుతం అమలులోకి వచ్చిన అన్ని చట్టాలను చేరుస్తూ సమగ్రంగా ప్రత్యేక సంచిక తేవాలని సంకల్పించాం. కాపీలు కావలసిన వారు భూమిక కార్యాలయంలో సంప్రదించగలరు.

Share
This entry was posted in ప్రకటనలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.