పక్షలు కలిసేన రెండు పక్షలు కలిసేన
గుప్పుగ ఎగిరే పక్షులు రెండు జతగా నిలిచేన
దారిలో పొతుంటే ధన దండం పెడుతుంది
తోవల వస్తుంటే కృష్ణ తోడై నీలిచింది
అమావాస్య మబ్బులో ఇద్దరు ఆటలు ఆడేనా
పౌర్ణమి వెన్నెలలో ఇద్దరు పరుగుతిస్తునా
విడిన స్నేహమే సంతోషి విడిపోయింది.
తన చిన్న హృదయంలో మమత నిలిచిపోయింది.
టింకుల్ టింకుల్ లిటిలిస్టార్
ఎల్.ఎస్.ఎన్ సూపర్ స్టార్
మనిషి దూరమయునా కాని మనస్సుకి కాదు
ప్రదేశానికి దూరమున్నా కాని పరిమళానికి కాదు
అనుక్షణం టీచర్ దూరమున్నా కాని మా ఎల్‌ఎస్‌ఎన్‌కి కాదు.
అన్న అనే ఒక తోటలో
అక్క అనే విత్తనం నాటితే
చెల్లె అనే నీరు పోస్తే
అమ్మ అనే పువ్వు పుస్తాయి.
ఎస్. మమత, 9వ తరగతి,
ఎల్‌ఎస్‌ఎన్ హోమ్, హైదరాబాద్.