భూమిక వార్షిక రచనల పోటీ

భూమిక ప్రతి సంవత్సరం కథ, కవిత, వ్యాసరచనల పోటీని నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు. కధ, కవితకు సంబంధించిన అంశం ఎంపిక రచయితల అభీష్టానికే వదిలేస్తున్నాం. రచనలు తప్పనిసరిగా స్త్రీల అంశాలమీదే వుండాలి.

–  రచనలు సరళంగా, సూటిగా వుండాలి.

– పేపర్‌కు ఒకవైపు మాత్రమే స్పష్టంగా రాయాలి. డి.టి.పి. చేయించి పంపితే మరీ మంచిది.

– కవరు మీద కథ, వ్యాసం, కవితల పోటీ కోసమని రాయాలి.

– పోటీకి పంపిన రచనలు ఎట్టి పరిస్థితిలోను తిరిగి పంపబడవు కాబట్టి కాపీలను మీ వద్ద ఉంచుకోగలరు.

– న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

– కథల విభాగంలో రెండు, వ్యాసం విభాగంలో రెండు, కవితల విభాగంలో రెండు బహుమతులుంటాయి.

– బహుమతి గెల్చుకున్న రచనలతో పాటు, ఎంపిక చేయబడిన వాటిని వీలు వెంబడి భూమికలో ప్రచురిస్తాం.

– కథ నిడివి అచ్చులో (ఎ4సైజ్‌) ఆరు పేజీలు, వ్యాసం అచ్చులో (ఎ4సైజ్‌) పది పేజిలుండాలి.

ఈ పోటీలో అందరూ పాల్గొనవచ్చు.

రచనలు భూమిక కార్యాలయానికి అందవలసిన చివరి తేది. ఆగష్టు 15, 2015

రచనలు పంపవలసిన చిరునామా :

స్త్రీవాద పత్రిక భూమిక

హెచ్‌ఐజి-2, బ్లాక్‌-8, ఫ్లాట్‌-1, బాగ్‌లింగంపల్లి, వాటర్‌టాంక్‌ వెనుక, హైద్రాబాద్‌ – 500 044.

ఫోన్‌ నెం. 040-2766 0173, ఫ్యాక్స్‌ 040-2760 5316

Email: bhumikahyd@gmail.com

Share
This entry was posted in ప్రకటనలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.