రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత – బి. సింధు ప్రియ

ఒక్క క్షణం అందరి కంట సంద్రమై కన్నీరు ఉప్పొంగింది. ఆ అమ్మాయి మరణం అందరినీ దుఃఖ సంద్రంలో ముంచింది. గుండెలు పగిలేలా తల్లిదండ్రుల ఆర్తనాదాలకు మనసు చలించింది. ఆ అమ్మాయి పేరు రిషితేశ్వరి. దైవంగా కొలిచే గురువులే పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తే ఏం చేయాలి? ఇలాంటి సంఘటన రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణం. ఆ మరణం వెనుక దాగిన రహస్యం అందరికంట చేరినప్పుడు, మహిళలందరూ విద్యార్థులందరూ విప్లవంలా మారి న్యాయం కోసం పోరాటం జరుపుతున్నారు. చదువంటే ప్రాణం, ఎలాంటి ఆకర్షణలకు లొంగని ఆ అమ్మాయిని జ్ఞానాన్ని అందించాల్సిన గురువే బలితీసుకొన్నాడు. ర్యాగింగే కారణమంటున్న స్నేహితులు, ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకీ రాకూడదంటున్న తల్లిదండ్రులు, చిరునవ్వుతో వెలిగే ముఖంలో దుఃఖాన్ని చేర్చింది. ఎంతో శోకంతో నిండి ఉన్న ఆ రిషితేశ్వరి ఆత్మహత్య లేఖ, అందరి మనసులను కదిలించింది. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ఎన్నో కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది? ఇలాంటి సమస్యలకు చావే శరణ్యమా? ఆలోచించండి!

 

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.