ప్రపంచంలో అన్నిటిలో కల్తీ ఉంటుంది
ఒక్క అమ్మ ప్రేమలో తప్ప
గుడి తలుపులు తెరిస్తే దేవుడు ఉంటాడు
నా గుండె తలుపులు తెరిస్తే నా తల్లిదండ్రులు ఉంటారు.
మంచి టీచర్స్ని ఇచ్చిన దేవుడికి వందనం
మాకు హోంని ఇచ్చిన దేవుడికి వందనం
మంచి అమ్మానాన్నలు ఇచ్చిన వారుని వందనం
అభివందనాలు అమ్మా…..
చెట్టు ప్రాణ వాయువుని ఇస్తే
అమ్మ ప్రాణం పోస్తుంది.
గురువుని మించిన దైవం లేదు…
(స్త్రీ శిశు అభివృద్ధి శాఖవారి హోమ్‌లో వుండే పిల్లలు రాసిన కవిత)