అంతంలేనిది ఆడది – విజయలక్ష్మీ రుద్రరాజు

ఆడపిల్లవని లోకమున్నదని

స్వేచ్ఛహక్కుని వదిలేశావే…

ఆడపులివై నీవు బ్రతకలేవా…??

 

పిచ్చిమూకల వెకిలిచేష్టలెన్నో

మనసులోతున గుచ్చుకుంటే

మౌనివై రోధిస్తావే…

విచ్చుకత్తివై బదులీయలేవా…??

 

మదమెక్కిన ఆంబోతులెన్నో

స్త్రీజాతిని చెరచుతుంటే

అబలవై మిగిలిపోతావే

అగ్నివై, ఆదిశక్తివై చీల్చిచెండాడలేవా…??

 

కన్న ప్రేగుకే చీడపట్టినా,

కడుపుకోతకై ప్రాకులాడతావెందుకే…?

నవమాసాల భారమెత్తి, తరాలని పండించగలిగినా…

తలరాతకి బానిసవుతావెందుకే…?

 

పడతి మొగ్గలొక్కటిగా రాలిపోతున్న

పసిమొగ్గలు సైతం చితికిపోతున్నా,

భూదేవంత సహనమెందుకే…??

ఉప్పెనవై చెలరేగవెందుకే…??

 

తలచుకో…. నీకు ఆడ్డేలేదు

తెలుసుకో… నీవు దేనికీ అనర్హం కాదు…

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.